రాహుల్ గాంధీకి చైనాపై ప్రేమ ఎక్కువ

31/08/2018,01:53 సా.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర్ యాత్ర వివాదాస్పదమవుతోంది. భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ యాత్రపై ఆరోపణలు గుప్పిస్తోంది. రాహుల్ పర్యటనలో భాగంగా డోక్లాంలో చైనా నేతలతో రహస్యంగా సమావేశమయ్యారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జర్మనీ పర్యటనలోనూ రాహుల్ గాంధీ [more]

చైతు ప్రేమలో నలిగిపోవడం ఖాయం..!

31/08/2018,01:39 సా.

నాగ చైతన్య – అను ఇమ్మాన్యువల్ – రమ్యకృష్ణ కాంబోలో విడుదలకు సిద్దమవుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాని దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. దర్శకుడు మారుతీ అనుకున్న కథకి కామెడీని జొప్పొంచి సినిమాని నడిపించ గల సత్తా ఉన్న దర్శకుడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల కంటెంట్ లోని [more]

వైసీపీని కొట్టేసేటట్లున్నారే….!

31/08/2018,01:30 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. టికెట్ కోసం నేత‌ల మ‌ధ్య పోటీ రోజు రోజు కు పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం, అధికారంలోకి తిరిగి వ‌చ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో అధికార పార్టీ గెలుపు దిశ‌గా [more]

విజయ్ – పూరి సినిమాపై క్లారిటీ..!

31/08/2018,12:38 సా.

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఈ సినిమాతో 100 కోట్లు గ్రాస్ క్లబ్ చేరాడు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా [more]

ఎటువంటి హైప్ లేకుండా సింపుల్ గా వస్తారా..?

31/08/2018,12:37 సా.

ఈ మధ్యన సినిమాలన్నీ ఫస్ట్ లుక్స్, టీజర్స్ బయటికి రాకముందే నెట్ లో లీకై భారీ బడ్జెట్ చిత్ర బృందాలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఏదైనా సినిమా ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ విడుదలవుతుంది అని అనౌన్స్ చేస్తున్నారో లేదో.. ఈ లోపు ఆ సినిమా యూనిట్ [more]

ప్రగతి నివేదన సభకు తొలిగిన అడ్డంకి

31/08/2018,12:16 సా.

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు అనుమతిని రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. టీఆర్ఎస్ సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటీషన్ దాఖలు చేశారు. [more]

మళ్లీ ఒక్కటవుతారా?

31/08/2018,12:00 సా.

తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్లీ కూటమిగా ఏర్పాటు కానుందా? వామపక్ష పార్టీల వ్యూహంతో ఈ కలయిక జరుగుతుందా? అవును. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కాదు. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలు వేగం [more]

కాస్టింగ్ కౌచ్ పై రష్మీ సంచలన వ్యాఖ్యలు..!

31/08/2018,11:43 ఉద.

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అంతకు మించి’ సినిమాలో తన అందంతో యూత్ ని అట్ట్రాక్ట్ చేద్దాం అనుకుంది కానీ అది ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ సినిమా [more]

వెండితెర మీదే కాదు… బుల్లితెర మీద కూడా..!

31/08/2018,11:32 ఉద.

ఎటువంటి అంచనాలు లేకుండా మీడియం బడ్జెట్ తో తెరకెక్కి అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన నాగ్ అశ్విన్ మహానటి మూవీ వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా బంపర్ హిట్ అయ్యింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాని కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అదరగొట్టే [more]

ఛలో మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేకపోయాడు..!

31/08/2018,11:31 ఉద.

ఎన్ని సినిమాలు చేసినా యావరేజ్ లు లేదంటే ఫ్లాప్స్. అందుకే సొంతంగా తల్లి, తండ్రి, తమ్ముడు కలిసి ఒక బ్యానర్ ని స్థాపించి కొడుకు బాధ్యతను నెత్తినెత్తుకున్నారు నాగ శౌర్య కుటుంబ సభ్యులు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన నాగ శౌర్య ఫ్యామిలీ… ఆ నిర్మాణ సంస్థ నుండి [more]

1 2 3 4 5 121