మెగా భార్యాభర్తల చిలిపి ముచ్చట్లు

24/09/2018,09:16 ఉద.

ఉపాసన మెగా కోడలు అయ్యాక.. మెగా ఫాన్స్ కి మెగా ఫ్యామిలీ ముచ్చట్లు, మెగా హీరోల సినిమాలను సోషల్ మీడియా వేదికగా తెగ ప్రమోట్ చేస్తుంది. ప్రమోషన్ అనే కన్నా అభిమానులతో ఉపాసన మెగా ఫ్యామిలీ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. మామగారు చిరు గురించి, భర్త చరణ్ [more]

కిడారి చివరి మాటలివే….!

24/09/2018,09:14 ఉద.

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ భౌతిక కాయాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సర్వేశ్వరరావు అంత్యక్రియలు పాడేరులోనూ, సోమ అంత్యక్రియలు అరకులోనూ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ [more]

దేవదాస్ కు షాకింగ్ బిసినెస్

24/09/2018,09:02 ఉద.

దేవా దాసులుగా ఈనెల 27న మన ముందుకు వస్తున్నా నాగార్జున – నానిల సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎన్నడూ లేని ఆసక్తి ఏర్పడింది. తొలిసారిగా వీరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు అన్ని [more]

ఆ మంత్రులపై పవన్ ‘‘పంజా’’

24/09/2018,09:00 ఉద.

జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ? ఇప్ప‌టికీ ఒక స్ప‌ష్టమైన లెక్క లేక‌పోయినా.. ఆయా జిల్లాల్లో మాత్రం ఇత‌ర పార్టీల నాయ‌కుల హ‌డ‌లెత్తిపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో పాటు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ హ‌వా కూడా కొంత మంది విజ‌యంలో కీల‌కంగా మారింది. [more]

అడుగు..అడుగులో….. రికార్డు…..జగన్….?

24/09/2018,07:30 ఉద.

వైసిపి అధినేత వైఎస్ జగన్ అరుదైన రికార్డ్ కి చేరువలో నిలిచారు. ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర తొలుత 3000 కిలోమీటర్లుగా ముందు నిర్ణయం చేసినా పలు నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వత్తిడి పెరగడంతో [more]

ప్రొఫెసర్ డీల్ చేయగలరా..?

24/09/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా మారతామనే లక్ష్యంతో ప్రొ.కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జన సమితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారనే పేరు… ప్రొఫెసర్ గా ఉన్న ఇమేజ్ తో ఆయన పార్టీపై కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, తెలంగాణ జన సమితి ఇంకా పూర్తిగా పట్టు సంపాధించక ముందే [more]

మోడీ ఆలోచన ప్రకారమే రాహుల్…..?

23/09/2018,11:59 సా.

అదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కన్పిస్తున్నాయి. రాఫెల్ కుంభకోణంతో భారతీయ జనతా పార్టీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాఫెల్ కుంభకోణంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై తన కళ్లల్లో కళ్లుపెట్టి చూసే ధైర్యం లేదని రాహుల్ గాంధీ [more]

ఏ టర్న్ తీసుకుంటుందో…..?

23/09/2018,11:00 సా.

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో [more]

మామా అల్లుళ్ల సవాల్…!

23/09/2018,10:00 సా.

పురాణాల్లో, ఇతిహాసాల్లో కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఇచ్చిన మాట కోసం , నమ్ముకున్న వారికోసం తనకు ఆరాధ్య దైవం వంటివారిపైనే తిరగబడిన ఘట్టాలు చాలా ఉత్సుకత రేకెత్తిస్తుంటాయి. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. హనుమంతుడికి గుండెను చీల్చితే కనిపించేది రాముడే. అర్జునుడిని [more]

సర్వేలు వచ్చేస్తున్నాయి….జాగ్రత్త….!

23/09/2018,09:00 సా.

సర్వేల సందడితో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో రాజకీయ సంబరాలు జరుగుతున్నాయి. పార్టీ సర్వేలు, ప్రత్యర్థులపై సర్వేలు, వ్యక్తిగత సర్వేలు.. ఇలా వివిధ రూపాల్లో అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. వందల సంఖ్యలో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థలనుంచి లోకల్ మేడ్ తాత్కాలిక సర్వేల వరకూ జోరెత్తుతున్నాయి. మీడియా సంస్థలూ [more]

1 2 3 88
UA-88807511-1