ఐష్ అయితే కలిసొస్తుందనా శంకర్

30/09/2018,04:10 సా.

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ – ఐశ్వర్యారాయ్ జంటగా వచ్చిన రోబో సినిమా సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అయితే రోబో కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.ఓ సినిమాలో కూడా ఐష్ హీరోయిన్ గా నటిస్తుంది అనుకుంటే.. శంకర్ లండన్ భామ అమీ జాక్సన్ ని రజినీకాంత్ [more]

బాబు కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతారా?

30/09/2018,03:00 సా.

అవును! అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు, అధికారమే ప‌ర‌మావ‌ధి అయిన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థులపై ఎలాంటి స్థాయిలోనైనా విరుచుకుప‌డ‌డం, వారిని అంతం చేయాల‌ని చూడ‌డం రాజ‌కీయాల్లో స‌హ‌జ‌మే. అయితే, ప్ర‌స్తుతం మ‌నం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అంటే.. ప్ర‌జ‌లే ప్ర‌భువులు. అయినా కూడా తెర వెనుక మాత్రం కొంద‌రి ప్ర‌భావం ఖ‌చ్చితంగా రాజ‌కీయాల‌పై [more]

టీడీపీ నేత‌ల్లో రిలీఫ్… రీజ‌న్ ఇదే..!

30/09/2018,01:30 సా.

ప్ర‌కాశం జిల్లా టీడీపీ నేత‌ల్లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు తీవ్ర‌మైన టెన్ష‌న్ ప‌డుతున్న నాయ‌కులు ఒక్క‌సారిగా రిలీఫ్ అవుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి తీరుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర [more]

మహేష్ మహర్షి పై బిగ్ రూమర్

30/09/2018,12:47 సా.

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో మహేష్ కెరీర్ లోనే మైలు రాయి అయిన మహేష్ 25 వ సినిమా ‘మహర్షి’ తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లో ఈ ‘మహర్షి’ మూవీ బెస్ట్ మూవీ గా ఉండాలని వంశి పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ [more]

థమన్ బరస్ట్ అయ్యాడుగా

30/09/2018,12:41 సా.

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత పేరుంది ఒక్క థమన్ కే. స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ లేదంటే… థమన్ అనే అంటారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ కథా చిత్రాలకు, [more]

సాయి ధరమ్ తేజ్ మారిపోయాడట

30/09/2018,12:32 సా.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసింది తక్కువ సినిమాలే ఐన దాదాపు అన్ని ఫ్లాపులే. దానికి తోడు మనవాడు వెయిట్ కూడా భారీగా పెరిగాడని అందు కోసం అమెరికాకి తన పర్సనల్ ట్రైనర్ దగ్గర మేక్ ఓవర్ ని మార్చుకునేందుకు వెళ్లాడని తెలిసిన విషయమే. మూడు నెలలు [more]

కంగనాతో పడలేకపోతున్నారట

30/09/2018,12:22 సా.

కంగనా ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో మొదలైన మణికర్ణిక సినిమా విషయంలో అనేకానేక మలుపులు రోజురోజుకి తిరుగుతూనే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మొదలైన మణికర్ణిక చివరికి కంగనా డైరెక్షన్ లోకొచ్చింది. కంగనాకు క్రిష్ తో మొదలైన విభేదాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కంగనాకున్న పొగరు బాలీవుడ్ హీరోయిన్స్ లో [more]

రిజెక్ట్ చేసి మంచి పని చేసాడు చరణ్

30/09/2018,12:11 సా.

గత రెండురోజులుగా రామ్ చరణ్ ఒక మంచి సినిమాని మిస్ అయ్యాడు… అందులో రామ్ చరణ్ నటిస్తే … హిట్ సినిమా లో రామ్ చరణ్ భాగమయ్యేవాడు అంటూ రకరకాల వార్తలు సోషల్, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటనుకుంటున్నారా.. మణిరత్నం [more]

చినబాబు జోరుమీద ఉన్నారే…?

30/09/2018,12:00 సా.

ఒక పక్క జగన్, మరో పక్క పవన్ పదునైన విమర్శలు ఆరోపణలు చేస్తూ సుడిగాలిలా సాగుతుంటే టిడిపి శిబిరం నుంచి చంద్రబాబు ఒక్కరై వారితో యుద్ధం చెయ్యాలిసి వస్తుంది. మంత్రుల బృందం పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు తిప్పి కొడుతున్నా పసవుండటం లేదన్న టాక్ పసుపు [more]

ఆ రెండింటిపై ఇంకా సస్పెన్సే….!

30/09/2018,11:00 ఉద.

తెలంగాణలో మహాకూటమిలో టీడీపీ కాంగ్రెస్‌ మధ్య రెండు కీలక నియోజకవర్గాల్లో పొత్తు లెక్క తెగేలా కనపడడం లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి ఉన్నా రెండు కీల‌క నియోజకవర్గాలు పొత్తులో భాగంగా తమకే కేటాయించాలని టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ పట్టుపడుతుండడంతో ఈ రెండు చోట్ల సీట్ల లెక్క ఎలా [more]

1 2 3 4 114