హిందీ RX100 హీరోగా ఎవరంటే..?

25/09/2018,01:10 సా.

బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలుగా విడుదలైన అర్జున్ రెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ అయితే.. ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన RX100 మూవీ హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాలకు ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఎర్పడింది. ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళంలో వర్మగా, హిందీలో [more]

గ్లామర్ కి బై చెప్పేసిందా..?

25/09/2018,12:54 సా.

టాలీవుడ్ గ్లామర్ భామగా టాప్ పొజిషన్ లో కొనసాగిన సమంత అందాలు ఆరబొయ్యడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఆఖరికి పెళ్లయ్యాక కూడా బికినీ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత సినిమాల్లో గ్లామర్ షో విచ్చలవిడిగా చెయ్యకపోయినా… బాగానే గ్లామర్ ఆరబోసింది. గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసిన సమంత [more]

బిగ్ బాస్ సీజన్ 2 లో ఇదే బెస్ట్ జోక్..!

25/09/2018,12:39 సా.

బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు నాని యాంకరింగ్ పై ట్రోల్స్ వచ్చేవి. ఆ తర్వాత నెమ్మదిగా అవి పోయి పర్లేదు బాగానే చేస్తున్నాడు అనే రేంజ్ కి వెళ్లాడు నాని. కానీ సోషల్ మీడియాలో నాని అంటే గిట్టని వాళ్లు ఇప్పటికీ తనని ట్రోలింగ్ చేస్తూనే [more]

ఈ సినిమాల రిజల్ట్ ఇది..!

25/09/2018,12:31 సా.

నటుడు సుధీర్ బాబు నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్ బాబు, నభ నటేష్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజు బాగానే ఉందని టాక్ దక్కించుకున్నా వసూళ్లు మాత్రం డల్ గా వచ్చాయి. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా… తర్వాత అయినా [more]

కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్..!

25/09/2018,12:14 సా.

తాను హరీష్ రావు వర్గమని,అందుకే కేటీఆర్ టిక్కెట్ దక్కనివ్వలేదని టీఆర్ఎస్ నాయకులు కొండా సురేఖ ఆరోపించారు. మంగళవారం వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై, పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ [more]

ఆత్మ‌కూరు మ‌ళ్లీ మేక‌పాటిదేనా… ?

25/09/2018,12:00 సా.

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రికి టికెట్ ఇస్తే బాగుంటుంది? గ‌డిచిన కొన్నాళ్లుగా అధికార టీడీపీ నిర్వ‌హి స్తున్న చ‌ర్చ‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రపున పోటీ చేసిన మేక‌పాటి గౌతం రెడ్డి విజ‌యం సాధించారు. [more]

బ్రేకింగ్ : రాజకీయ నేతలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

25/09/2018,11:35 ఉద.

నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులుంటే అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంటు కఠిన చట్టాలు తీసుకురావాలని [more]

జగన్ కు మించి బాబుకు పెరుగుతున్న సెగ….!

25/09/2018,10:30 ఉద.

అవును! ఇది నిజ‌మేనంటున్నారు విశ్లేష‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో టికెట్ ద‌క్క‌ద‌ని భావించే వారి సంఖ్య ఎక్కువ‌గా టీడీపీలోనే క‌నిపి స్తోందని, దీనికితోడు ఇప్ప‌టికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌వారి సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఈ స‌మ‌స్య వైసీపీలోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా.. రాబోయే రోజుల్లో ఈ [more]

నార్త్ ను చూసి…ఇక్కడ కూడా …??

25/09/2018,09:00 ఉద.

పాలిటిక్స్ లో ఉత్తరభారత దేశ ట్రెండ్ ఇప్పుడు దక్షిణ భారతానికి నెమ్మదిగా పాకుతుంది. ఉత్తరాదిన ఉమాభారతి, యోగి ఆదిత్యనాధ్ వంటి సన్యాసులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వైనాన్ని ఆదర్శం గా తీసుకుని పలువురు స్వామీజీలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు. తమ ఆధ్యాత్మిక ప్రసంగాలు [more]

1 2 3 4 5 95
UA-88807511-1