ఇలా అయితే కష్టమేనా …?

21/01/2019,11:59 సా.

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు బిజేపిలోను మొదలయిపోయాయి. విశాల ప్రజాస్వామ్య పార్టీగా ప్రచారం వుండే కాంగ్రెస్ లో నేతలు తమ వాక్ స్వాతంత్య్రాన్ని బాగా వాడి పార్టీ ని ఇక్కట్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బీజేపీలో కూడా అదే ధోరణి ప్రబలుతోంది. తమ పదునైన వ్యాఖ్యలతో ఇప్పుడు బిజెపికి [more]

అసలు విషయం అదన్నమాట …?

21/01/2019,11:00 సా.

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్యెల్యేలకు బిజెపి గాలం వేస్తుంటే తమ ఎమ్యెల్యేలను కాపాడుకోవడానికి హస్తం పార్టీ తలకిందులు అవుతుంది. గుర్గావ్ రిసార్ట్స్ నుంచి బిజెపి ఎమ్యెల్యేలు ఒక్కొరొక్కరుగా బయటకు రావడంతో ఇక ఇప్పట్లో జంప్ జిలానీలకు ఛాన్స్ లేదనే అంతా అనుకున్నారు. యడ్యూరప్ప వ్యూహాలు [more]

గోల్డెన్ ఛాన్స్ మిస్..?

21/01/2019,10:00 సా.

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ చేస్తున్న యత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ. కలకత్తా ర్యాలీలో విపక్షాలన్నీ కలిసి బీజేపీపై సమరనాదం మోగించాయి. కమలం పార్టీపై కత్తి కట్టారు అనడం కంటే మోడీపైనే ప్రధానంగా ధ్వజమెత్తారు. ఈ సభకు హాజరుకావాలని పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిగట్టుకుని కేసీఆర్ ను ఆహ్వానించారు. [more]

బాబుకు బోలెడు ప్రాబ్లెమ్స్…!!

21/01/2019,09:00 సా.

నలభై సంవత్సరాల అనుభవం గల నాయకుడు అయిన నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సంక్లిష్టమైన సమస్యలతో సతమతమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతరంగంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. [more]

ఆరితేరిపోయారే….!!

21/01/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశరాజకీయాలకు రోల్ మోడల్స్ గా మారారు. వ్యాపారనిర్వహణకు అనువైన రాష్ట్రాలుగా, పెట్టుబడులను ఆకర్షించే అగ్ర ప్రాంతాలుగా పేరు తెచ్చుకోవడమే కాదు, రాజకీయాల్లోనూ వీరిద్దరూ ఒక రేంజ్ లో వెలిగిపోతున్నారు. సంక్షేమ పథకాలు మొదలు సమర్థనేతలుగా నిరూపించుకోవడం వరకూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాజిటివ్ గానే [more]

ఆదికి సొంతింట్లో శత్రువులున్నారే…!!

21/01/2019,07:00 సా.

మంత్రి ఆదినారాయణరెడ్డికి కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారా? ఆయన వ్యవహారశైలిని అన్నదమ్ములే తప్పుపడుతున్నారా? అవును. ఇది నిజం. గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన తోడల్లుడు, కుమారుడికి ఇచ్చిన ప్రయారిటీ సోదరులకు ఇవ్వకపోవడంపై వారు కలత చెందారని సమాచారం. ఆదినారాయణరెడ్డి సోదరులు శివనాధ్ [more]

ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా

21/01/2019,06:12 సా.

తెలంగాణ మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 4470 గ్రామ పంచాయితీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 759 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 606 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా కాంగ్రెస్ బలపర్చిన వారు 34 స్థానాల్లో ఎన్నికయ్యారు. [more]

జనసేనలో చేరిన ఎమ్మెల్యే

21/01/2019,06:11 సా.

బీజేపీకి రాజీనామా చేసిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రాజమండ్రి నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా జనసేనలో చేరారు. బీజేపీలో [more]

వారిని నమ్ముకుంటే …బాబుకు డిఫీట్…రిపీట్ !!!

21/01/2019,06:00 సా.

అత్యంత కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న నేప‌థ్యంలో.. నేత‌ల రిపోర్టుల‌ను సీఎం చంద్ర‌బాబు సిద్ధం చేస్తున్నారు. స‌ర్వే ఫ‌లితాల‌పై ఎక్కువ ఆధార‌ప‌డి.. దాని ఫ‌లితంగా టికెట్లు ఇచ్చే సంప్ర‌దాయాన్ని కొద్ది కాలం నుంచి కొన‌సాగిస్తున్న ఆయ‌న‌.. ఈసారి మ‌ళ్లీ పాత ప‌ద్ధ‌తినే ఫాలో అవబోతున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా [more]

అధినేతనే బుట్టలో పడేశారుగా !!

21/01/2019,04:30 సా.

రాజకీయాల్లో అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే సవాలక్ష మార్గాలు ఉంటాయి. అలాగే ఎప్పటికపుడు వ్యూహాలను పదును పెట్టుకోవాలి. ఇది బయట పార్టీలను ఎదుర్కోవడంలోనే కాదు సొంత పార్టీలో ఉనికి చాటుకోవడం కోసం కూడా అవసరమే. అటువంటి ఒక నిఖార్సైన వ్యూహాన్ని విశాఖ జిల్లాకు రాజకీయ కేంద్రమైన అనకాపల్లి జనసేన నాయకుడు [more]

1 2 3 76