కుప్పంలోనూ ఈసారి ఈక్వేష‌న్ మారుతోందా..!

21/05/2019,08:00 సా.

మూడు దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న నాయకుడికి ఈ సారి ఆ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి బహుమతి ఇవ్వనున్నారు ? ఎవరూ ఊహించని విధంగా ఆ నేత మెజార్టీ భారీగా పెంచుతారా? లేదా ప్రతిపక్ష నేతతో పోలిస్తే ఆయన మెజార్టీ బాగా తగ్గించేస్తారా ? [more]

ఉత్త‌రాంధ్ర ఊపిరిలూదిందటగా…!

21/05/2019,07:00 సా.

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో మరి కొద్ది గంటల్లో వెలువడే ఫలితాలకోసం ఏపీలో ప్రతి ఒక్క ఓటరు తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు తమ గెలుపు ఓటముల లెక్కలను వేసుకుంటున్నారు. ఇక ఏపీలో ఎవరైనా అధికారంలోకి వచ్చేందుకు అత్యంత కీలకమైన ప్రాంతం ఉత్తరాంధ్ర. [more]

అన్నీ అనుకున్నట్లు జరిగితే… జగన్ ప్లాన్ ఇదే

21/05/2019,06:44 సా.

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండటంతో విజయంపై మరింత ధీమాగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. ఎల్లుండి [more]

ఎల్లుండి ఫలితాలు… రేపు చంద్రబాబు కుప్పం పర్యటన

21/05/2019,06:26 సా.

ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక కూడా బిజీగా గడుపుతున్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు గానూ పార్టీలను సమన్వయం చేస్తున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి [more]

అయ్యన్న తిరగబడుతున్నారా…!!

21/05/2019,06:00 సా.

టీడీపీలో రెబెల్ ఎవరైనా ఉంటే మొదటి పేరు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతోనే చెబుతున్నారు. ఆయన ధిక్కార స్వరం అధినాయకత్వానికే సవాల్ అన్నది తమ్ముళ్ళ మాట. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నది కూడా రాజకీయ కుటుంబమే. ఆయన తాత లచ్చాపాత్రుడు అప్పట్లోనే [more]

పవన్ గెలుపు మీద…??

21/05/2019,05:00 సా.

ఎగ్టిట్ పోల్ సర్వేలు వెల్లడి అయ్యాక గాజువాక నుంచి పవన్ గెలుపు పై పందేల జోరు ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని సర్వేలు జనసేనకు ఒకటి నుంచి అయిదు సీట్లు ఇవ్వడంతో అందులో కచ్చితంగా గాజువాక ఉంటుందని భావించి పవన్ గెలుపు ఖాయమన్న ధీమాతో జనసైనికులు ఉన్నారు. అదే సమయంలో [more]

రాఘవేంద్రరావు మళ్లీ సినిమా తీస్తారంట

21/05/2019,04:30 సా.

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గత కొంతకాలం నుండి భక్తిరస చిత్రాలే తీస్తున్నారు. నాగ్ తో ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం తర్వాత ఇంతవరకు నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు. అదే ఆయనకు చివరి సినిమా అని అప్పట్లో ప్రచారం జరిగింది. [more]

లాజక్ లేవనెత్తిన చంద్రబాబు

21/05/2019,04:29 సా.

రెండు రోజుల్లో కౌంటింగ్ ఉందనగా వీవీప్యాట్ల లెక్కింపు కోసం విపక్ష పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో 21 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కపెట్టినప్పుడు తేడాలు [more]

ఇక్కడ వెరైటీ జడ్జ్ మెంట్…!!

21/05/2019,04:00 సా.

విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ముందుంటారు విశాఖ జిల్లా అనకాపల్లి లోక్‌స‌భ నియోజకవర్గ ఓటరు. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉండే అనకాపల్లి లోక్‌స‌భ నియోజకవర్గ ఫలితాలు ఎప్పుడు సంచలనాలకు మారుపేరు. ఒకసారి ఈ నియోజకవర్గంలో కేవలం తొమ్మిది ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు అంటే ఇక్కడి ఓటర్లు ఎంత [more]

తారక్ తర్వాత సినిమా ఆ డైరెక్టర్ తోనే..!

21/05/2019,03:58 సా.

ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో #RRR అనే సినిమా చేస్తున్నాడు. చేతికి గాయం అయ్యి షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ #RRR తరువాత ఎవరి డైరెక్షన్ లో చేయాలో ఫిక్స్ అయ్యిపోయాడట. సాధారణంగా రాజమౌళితో వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించరు మన హీరోస్. కానీ [more]

1 2 3 72