తెలుగు గొంతే గెలిచింది

ఇండియన్ ఐడల్ గా తెలుగోడు అవతరించాడు. పాటల పోటీల్లో తన సత్తా చాటాడు. విశాఖపట్నానికి చెందిన రేవంత్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇండియన్ ఐడల్ పోటీలో విజేతగా గెలిచినట్లు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఫస్ట్ రన్నర్ అప్ గా ఖుదా బక్ష్, సెకండ్ రన్నర్ అప్ గా మరో తెలుగుతేజం రోహిత్ నిలిచారు. ఐడల్ సీజన్ 9లో విజేతగా నిలవడం తనకు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చిందని రేవంత్ తెలిపారు. రేవంత్ కు ప్రైజ్ మనీగా 25 లక్షల రూపాయలు లభిస్తుంది. సోనీ మ్యూజిక్ తో పాటు ఒప్పందం కూడా లభించింది. బాలివుడ్ లో సెటిల్ అయిపోతానంటున్నాడు రేవంత్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1