బ్రేకింగ్ : కాకినాడలోఇంకా బోణీ కొట్టని బీజేపీ

akula satyanarayana resigned

కాకినాడలో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఒకవార్డులో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో వెళ్లిన బీజేపీకి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చేదు అనుభవమే ఎదురయిందని చెప్పొచ్చు. టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం వల్లనే బీజేపీ అభ్యర్థులు ముందంజలో లేరన్నది వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*