భావోద్వేగానికి లోనై చేసిన వ్యాఖ్యలు మాత్రమే…

EC Serious on Harish Rao

“రాజకీయాల నుండి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యల వెనక ఎలాంటి ఉద్దేశం లేదు. ప్రజాభిమానానికి చలించి భావోద్వేగానికి లోనై చేసిన వ్యాఖ్యలు మాత్రమే. జోరు వానలో గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యా. గ్రామస్థుల అభిమానం చూసి ఇంతకంటే మరేం కావాలి అనిపించింది. భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలు తప్పా మరేం కాదు. తెరాసలో నాకు ప్రాధాన్యం లేదని పడని వాళ్లు చేస్తున్న ప్రచారమే..” అని హరీష్ రావు తాను ఎన్నికల ప్రచారంలో రాజకీయాలనుండి నిష్క్రమించాలని ఉంది అని చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*