బ్రేకింగ్ : దూసుకుపోతున్న కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. మొత్తం 222 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్తుతం 18 స్థానాల్లోనూ, బీజేపీ నాలుగు స్థానాల్లోనూ, జేడీఎస్ మూడు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి. ఈ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయిన కొద్దిసేపటికే కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

గమనిక: ఇవి పోస్టల్ ఓట్లు మాత్రమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*