దుండగులు ఈ సింగర్ కార్ ధ్వంసం చేసి దోచుకున్నారు

మద్రాస్ కి చెందిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తమిళ సినిమాలతో పాటు ఇతర దక్షిణాది భాషలలో కూడా మంచి ఫేమ్ సంపాదించుకున్న గాయని. సినిమా డబ్బింగ్ లు, రికార్డింగ్ లు, లైవ్ షోస్ అంటూ నిత్యం బిజీ గా వుండే ఈ సింగర్ ప్రస్తుతం తాను ప్రతిభ చాటుతున్న లైవ్ ఈవెంట్స్ లో భాగంగా అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ వారం రోజుల పాటు బస చేయవలసి వచ్చింది. అక్కడ తాను నివాసం వుండే ఇంటి బైట పార్క్ చేసి వున్నా తన కార్ చోరీకి గురికావటం తో చిన్మయి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైయిందట. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాలని పంచుకున్న చిన్మయి తన కార్ ధ్వసం చేసి చోరీ చేస్తున్నారని మా ఇంటి పొరుగున వుండే వారు అరిస్తే తప్ప నాకు తెలియలేదు అని, తాను అది చూసిన ఐదు నిమిషాలకి కానీ కోలుకోలేకపోయిందట. తరువాత అక్కడి పోలీసులకి జరిగిన ఘటనపై ఫిర్యాదు ఇచ్చి పోయిన తన వస్తువులని రికవరీ చూపించమని కోరిందట చిన్మయి. మొత్తానికి ఈ టూర్ చిన్మయి జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం గా మిగిలిపోతుంది.

So… I got robbed. Parked Car got vandalised in the USofA. TIL – leave nothing in the car.
I was standing right by the smashed glass and

It took me 5 minutes to realize things were missing. The police here in SFO were really kind and told me break ins were common.

I hope I get the stuff back. And seriously I hope I am done with nonsense. Like really. Over quota. God please go play with someone else.

Thankfully a neighbor scared the thief from stealing more stuff and a red haired girl is caught on camera. Good people still walk the earth

Thats all was left of the back seat. Ah well. Have experienced robbery as well. 😕

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*