మూడు రోజుల్లో ముప్పై కోట్లు

జునియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో విడుదలైన మూడు రోజుల్లోనే ముప్పై కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో 50 కోట్ల వసూళ్ళని దాటగలదని అనలిస్ట్ త్రినాధ్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*