Wed Apr 24 2024 10:04:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎంసీఏ సెకండ్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్
నాని హీరో గా వచ్చిన ఎంసీఏ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. అయితే అందరూ ఎంసీఏ టాక్ యావరేజ్ అని చెప్పడంతో మూవీ రెండో రోజు నుంచి పడిపోతుంది అనుకున్నారు అంతా. కాని ఎవ్వరూ ఊహించని విధంగా నాని ఎంసీఏ ఫస్ట్ డే కంటే కూడా సెకండ్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటింది. ఇప్పటికే అఖిల్ హలో టాక్ బావున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నాని ఎంసీఏ నే ముందుంది. ఎంసీఏ ఏవరేజ్ టాక్ రావడంతో.... హలో హిట్ టాక్ రావడంతో ఎంసీఏ పనైపోతుందననుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా నాని ఎంసీఏ సెకాంగ్ డే కూడా కలెక్షన్స్ దుమ్ము దులిపిపారేసింది.
ఎంసీఏ రెండు రోజుల కలెక్షన్స్ కోట్లలో...
నైజాం- 4.54
సీడెడ్- 1.56
ఉత్తరాంద్ర- 1.37
గుంటూర్- 0.86
తూర్పు గోదావరి- 0.83
పశ్చిమ గోదావరి - 0.65
కృష్ణ- 0.66
నెల్లూరు- 0.34
రెండు రోజుల మొత్తం షేర్- 10.81 కోట్లు
Next Story