Thu Mar 28 2024 10:16:52 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ అరెస్టు!
బాలికా వధూ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ముంబైలోని తన నివాసంలో నిన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో భాగంగా ఆమె ప్రియడు రాహుల్ రాజ్సింగ్ను పోలీసులు ప్రశ్నించారు.అనంతరం ఆయనకు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.అనంది మృతికి కారణాలు తెలియాల్సిఉంది.
Next Story