2.ఓ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

2.o collections

గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ ల 2.ఓ మూవీ ముచ్చటగా మొదటి వారం పూర్తి చేసుకుంది. 600 కోట్ల హెవీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కి చాలా మైనస్ లు ఉండడంతో… భారీ కలెక్షన్స్ అయితే రావడం లేదు. గ్రాఫిక్స్ మాయాజాలంతో హిందీలో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినా మిగతా భాషల్లో 2.ఓ కొన్న బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. మరి రజినీకాంత్ మ్యానియా కూడా 2.ఓని గట్టెక్కించేలా కనబడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2.ఓ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో కాస్త ఫర్వాలేదనిపించింది కానీ.. 2.ఓ ఫస్ట్ వీక్ పూర్తి చేసుకునే సరికి నీరసించినట్లుగా కనబడుతుంది.

ఏరియా                         షేర్స్(కోట్లలో)

నైజాం                                16.99
సీడెడ్                                  6.25
అర్బన్ ఏరియాస్                5.01
గుంటూరు                            2.90
ఈస్ట్ గోదావరి                       2.92
వెస్ట్ గోదావరి                        2.04
కృష్ణ                                     2.34
నెల్లూరు                               1.57
ఏపీ అండ్ టీఎస్ షేర్స్            40.02

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*