అబ్బబ్బ…. అదః అందాలేమున్నాయిలే…!!

హార్ట్ ఎటాక్ భామ అదః శర్మ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు లేవు. అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో నటించినా ఆమెకి మాత్రం బ్రేక్ అనేది రాలేదు. ఇక బాలీవుడ్ లో అప్పుడప్పుడు మెరుస్తున్న అదః శర్మకి ప్రస్తుతం బాలీవుడ్ లో కమెండో మాత్రమే చేతిలో ఉంది. తెలుగులో క్షణం వంటి సినిమాలో ఫుల్ టాలెంట్ రోల్ చేసినా సినిమా హిట్ అయ్యింది, అదః శర్మ కి మంచి పేరొచ్చింది. కానీ అవకాశాలే మొహం చాటేశాయి. కానీ అమ్మడు మాత్రం తన ప్రయత్నాల్లో ఎలాంటి లోపం రానివ్వదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాను ఊపేస్తూ….

అందులోను తన ఫోటో ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అదః శర్మ యోగ యాక్టివిటీ తోనూ, హాట్ హాట్ ఫొటోస్ తోనూ సోషల్ మీడియా ని ఒక ఊపు ఆపేస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని అప్ డేట్ చేసుకుంటూ కొత్త అందాలను ప్రదర్శిస్తుంది. అయినా అమ్మడిని పట్టించుకునే నాధుడు లేదు. ఏ ఒక్క దర్హక,నిర్మాత అదః శర్మ గురించి ఆలోచించే తీరిక లేదు. తాజాగా అదః శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఫోటో మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి.

మత్తెక్కించే కూపుతో….

బ్లు కలర్ షార్ట్ మిడ్డీలో… లో నేక్ బ్లౌజ్ తో… ఎద అందాలతో….. బ్లు కలర్ జుట్టుతో ఒక లాంగ్ టాప్ వేసుకుని మత్తెక్కించే చూపులతో అదః శర్మ నిజంగానే పిచ్చెక్కిస్తుంది. అదః న్యూ లుక్ అంటూ సోషల్ మీడియాలో అదః ఫోటో వీర విహారం చేస్తున్నాయి. మరి గ్లామర్ పరంగా ఎప్పుడు తగ్గని అదః ఇలా తన హాట్ హాట్ పిక్స్ ని మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండె లయ తప్పేలా చేస్తుంది. మరి ఇంతగా హాట్ హాట్ గా రెచ్చిపోతున్న.. ఆమెకి మాత్రం కనీసం సన్నాఫ్ సత్య మూర్తిలోలా గెస్ట్ రోల్స్ ఆఫర్ చేసే నిర్మాతలే కనబడడం లేదు.