లండన్ బ్యూటీ హొట్నెస్ చూశారూ?

లండన్ బ్యూటీ అమీ జాక్సన్ నటించిన 2.0 సినిమా నవంబర్ 29 న విడుదలవుతుంది అంటూ ఆ సినిమా దర్శకుడు శంకర్ అధికారిక ప్రకటన చేసాడు. 2.0 లో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా…. రోబో గర్ల్ గా అమీ జాక్సన్ తన హాట్ అందాలతో చంపెయ్యబోతుంది. ఆమె చేసిన సినిమాల లిస్ట్ చాలా చిన్నదే. అయినా అమ్మడుకి మాత్రం బోలెడంత క్రేజ్ ఉంది. లండన్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీకి అందాలను ఎలా ఆరబొయ్యలో ఎవరు నేర్పించక్కర్లేదు. అందుకే వీలైనంత ఎక్సపోజింగ్ చేస్తూ అందరిని కట్టిపడేస్తుంది. ప్లేస్ ఏదైనా కానివ్వండి.. అమ్మడు మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

తరుచు బికినీనీలతో మత్తెక్కించే అమీ జాక్సన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఈ మధ్యన అమీ జాక్సన్ ఒక బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. అలాగే 2.0 సినిమా తర్వాత సినిమాలకు బై బై చెప్పేస్తానని చెబుతున్న ఈ భామ గ్లామర్ షో మాములుగా చెయ్యడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ బికినీస్ వేసుకుని గ్లామర్ షో చేసే అమీ జాక్సన్ తాజాగా సోషల్ మీడియా లో వదులుతున్న ఫొటోస్ చూస్తే యువత ప్లాట్ అవడం కాదు వారి గుండె లయ తప్పడం ఖాయం. అంతలా ఉన్నాయి ఆమీ జాక్సన్ హాట్ ఫొటోస్.

పైన మీరు చూస్తున్న ఫొటోలో అమీ జాక్సన్ ని చూస్తుంటే… ఎంతబావుంది ఈ లండన్ బ్యూటీ అంటారు. మరి అనరా…. అలాంటి ఎక్సపోజింగ్ చేస్తుంటే. క్లివేజ్ అందాలతో… ఎదను చూపిస్తూ… బుల్లి టాప్ తో నెత్తిమీద టోపీతో అందమైన బెడ్ మీద కూర్చుని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుండెలు పిండేస్తుంది. మరి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోయే అమీ జాక్సన్ తాను నటించిన సినిమాల్లోనూ ఎప్పుడు తన అందాలను దాచుకోదు. దర్శకుడు ఎలా చూపెట్టమంటే అలా చూపెడుతూ నటనకన్నా ఎక్కువగానే గ్లామర్ షో చేస్తుంది. మరి సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపుతున్న ఈ భామకు రోబో 2.0 సినిమా విడుదలైతే ఇంకెంత క్రేజ్ పెరుగుతుందో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*