బాలీవుడ్ భామలు మత్తెక్కిస్తున్నారు..!

బాలీవుడ్ భామలు ఎప్పటికప్పుడు ఫాషన్ షోస్ లో అదరగొడుతున్నారు. ఇప్పటికి చాలా మంది భామలు ఈ రకమైన ఫాషన్ షోల్లో పిచ్చెక్కించేవారు. లాక్మే ఫాషన్ వీక్ లో బాలీవుడ్ తారలు డిజైనర్ డ్రెస్సులతో, అదిరిపోయే అందాలతో అదరగొట్టేస్తారు. తాజాగా బాలీవుడ్ లో బాగా ఫేమస్ పెళ్లి డ్రెస్సులను అదరగొట్టే డిజైన్ తో మురిపించే శ్యామల భూమిక డిజైనర్స్ నిర్వహించిన ఒక ఫాషన్ షోలో బాలీవుడ్ హీరోయిన్స్ అదిరిపోయే అందాలతో అదరకొట్టే డ్రెస్సులతో మత్తెక్కించారు. మణికర్ణిక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంగనా రనౌత్ అందాలతో అదరగొట్టే ఫాషన్ డ్రెస్సుతో రాంప్ మీద వయ్యారాలు ఒలికించింది.

భరత్ భామ అందాలు

ఇక భరత్ అనే నేను తో తెలుగు తెరకు పరిచయమైన కియారా అద్వానీ కూడా అదరగొట్టే ఫాషన్ డ్రెస్సుతో అందరినీ మైమరపించింది. అసలు ఇంత అందం కియారాలో ఉందా అని అనుమానం ఈ ఫొటోస్ చూస్తుంటే కచ్చితంగా అనిపించడం ఖాయం. భరత్ అనే నేను లో కేవలం పాటల్లో గ్లామర్ షో చేసిన కియారా ఇప్పుడు ఈ అందమైన డ్రెస్సుతో కైపెక్కిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఈ ఫాషన్ షోలో చూపరుల మతులు పోగొట్టింది.

పెళ్లైనా జీరో సైజులో కరీనా…

పెళ్ళై తల్లయినప్పతికి జీరో సైజు బాడీ ని మెయింటైన్ చేస్తున్న కరీనా కపూర్ అందాలకు కుర్రకారు లొట్టలెయ్యాల్సిందే. ఆ రేంజ్ లో కరీనా కపూర్ హాట్ హాట్ డ్రెస్సులో కనబడింది. మరి ఫాషన్ షో లో కేవలం బట్టల ప్రదర్శనే కాదు… ఇలా గ్లామర్ షో కూడా ఈ హీరోయిన్స్ కి ఇప్పుడు కామన్ అయ్యింది కూడా. మరి మీరు ఈ అందాల సుందరీమణుల ఫొటోస్ ని ఓ లుక్కేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*