ఫిలింఫేర్ అవార్డ్స్ తెలుగు లిస్ట్!

నిన్న‌ రాత్రి హైదరాబాద్ లో నాలుగు భాషలకు గాను ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్ష‌న్ అంగరంగ వైభవంగా జరిగింది. సీతాకోక చిలుకల్లాంటి హీరోయిన్స్ అందమైన డ్రెస్ లతో హాట్ హాట్ గా ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కి తరలి వచ్చారు. అతిరథుల మధ్యన బెస్ట్ ఫిలిం, యాక్టర్… ఇలా నాలుగు భాషలకు గాను నటీనటులు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అందులో తెలుగులో ఎవరెవరికి ఈ అవార్డ్స్ వచ్చాయో చూసేద్దామా..!.

బెస్ట్ ఫిలిం: బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ డైరెక్టర్: ఎస్ ఎస్ రాజమౌళి- బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ యాక్టర్: విజయ్ దేవర‌కొండ -(అర్జున్ రెడ్డి)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ): వెంకటేష్ – గురు

బెస్ట్ యాక్ట్రెస్: సాయి పల్లవి (ఫిదా)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): రితిక సింగ్ (గురు)

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్: రానా దగ్గుబాటి – బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్: రమ్య కృష్ణ – బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్; ఎం ఎం కీరవాణి – బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ లిరిక్స్ :ఎం ఎం కీరవాణి – దండాలయ్యా (బాహుబలి 2: ది కంక్లూషన్)

బెస్ట్ ప్లేబాక్ సింగర్: హేమచంద్ర – ఊసుపోదు (ఫిదా)

బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్ ): మధు ప్రియా – వచ్చిందే (ఫిదా)

లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు: కైకాల సత్యనారాయణ

బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్: కళ్యాణి ప్రియదర్శన్ – హలో

 

 

టెక్నికల్ అవార్డ్స్

 

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సాబు సీరిల్ – బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: కె కె సెంథిల్ కుమార్ – బాహుబలి 2: ది కంక్లూషన్

బెస్ట్ కొరియోగ్రఫీ:
శేఖర్ వీ జె – అమ్మడు లెట్స్ కుమ్ముడు ( ఖైదీ నెంబర్.150) & వచ్చిందే (ఫిదా)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1