Wed Apr 24 2024 06:59:21 GMT+0000 (Coordinated Universal Time)
'గీత గోవిందం' ప్రీ రిలీజ్ బిజినెస్..!
ఎన్నో అంచనాలు మధ్య ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది విజయ్ దేవరకొండ సినిమా 'గీత గోవిందం'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. 'అర్జున్ రెడ్డి'కి పూర్తి భిన్నంగా ఇందులో విజయ్ కనిపించడంతో ఈ సినిమాపై మరింత బజ్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు జరిగింది. వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీకోసం...
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లు)
నైజాం 4.00
సీడెడ్ 2.00
నెల్లూరు 0.40
కృష్ణ 0.80
గుంటూరు 0.90
వైజాగ్ 1.10
ఈస్ట్ గోదావరి 0.70
వెస్ట్ గోదావరి 0.60
టోటల్ ఏపీ & టీఎస్ 10.50
కర్ణాటక 1.30
రెస్ట్ అఫ్ ఇండియా 0.50
ఓవర్సీస్ 2.70
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 15.00
Next Story