బికినీలో ఇలియానా… మతిపోతోంది..!

Ileana Hot Photos in Julayi Movie

పోకిరి, జల్సా, జులాయి ఇంకా చాలా హిట్ సినిమాల్లో నటించిన ఇలియానాకి బాలీవుడ్ పిచ్చి కాస్త దిగింది. జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా మళ్లీ చాలా రోజులకు రవితేజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందమైన సన్నని నడుము.. అందాల ఆరబోతలో ఏ మాత్రం సిగ్గుపడని ఇలియానాకి బాలీవుడ్ లో ఎన్ని హిట్స్ వచ్చినా రెడ్ కార్పెట్ మాత్రం దొరకలేదు. అందుకే ఇప్పుడు తాను ఎక్కడైతే గట్టిగా హీరోయిన్ గా చక్రం తిప్పిందో అక్కడికే వచ్చి చేరింది.

బాయ్ ఫ్రెండ్ తీసిన ఫోటోలతో…

అయితే అమర్ అక్బర్ ఆంటోని తర్వాత టాలీవుడ్ లో కంటిన్యూ అవుతుందో లేదో అనేది ప్రస్తుతం క్లారిటీ అయితే లేదు. అయితే ఇలియానా మాత్రం సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో ఎప్పుడూ చెలరేగిపోతూనే ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫేర్ ఆండ్రు తీసే ఫోటో గ్రాఫ్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఇలియానా. మరి ఆండ్రు తీసే ఇలియానా ఫొటోస్ అలాంటి ఇలాంటి ఫొటోస్ కాదు. బీభత్సమైన బికినీ ఫొటోస్ అవి. బికినీలలో ఇలియానా హాట్ అందాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఓర చూపులతో…

ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ కి నో చెప్పని ఇలియానా ఇప్పుడు మీరు చూస్తున్న పై పిక్ లో ఏ రేంజ్ లో హాట్ అందాలతో చెలరేగిపోయిందో అర్ధమవుతుంది. ట్రాన్స్ పరెంట్ జాకెట్ జిప్ లో వైట్ అండ్ వైట్ బికినీలో తనను చూస్తే.. ఇలియానా కు అంత వయసొచ్చినా… కానీ ఈ ఫోటో చూస్తుంటే ఇలియానా వయసు 20 అనిపించక మానదు. ఇలియానా ఓర చూపుతో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తుంది. ఇలియానా చూపుకి కుర్రోళ్ల గుండెలు లయ తప్పడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*