అందుకు నో అంటున్న మహానటి

Keerti Suresh Mahanati Telugu Cinema News Telugu News

ఏ ఇండస్ట్రీలో ఐన ఏ హీరోయిన్ ఐన మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఎక్సపోజ్ చేయరు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సమయం బట్టి రెచ్చిపోతుంటారు. మేము కూడా గ్లామర్ రోల్స్ చేయగలం అని హింట్ ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ మొదటి ఎంట్రీ లోనే హాట్ గా కనిపిస్తున్నారు. కానీ కీర్తి సురేష్ ఆలా కాదు.

ఎందుకంటే ఆమెకు అలాంటి రోల్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సిగ్గుతో ఎక్కువగా అలాంటి రోల్స్ చేయలేదు అండ్ ఆమెకు ఎక్కువగా అలాంటి రోల్స్ రాలేదు. అలానే కిస్ సీన్స్ అంటే కూడా నాకు ఇష్టం లేదు. ఎలాంటి సమయంలో ఐన కిస్ సీన్స్ ఒకే చేసే ప్రసక్తే లేదు అని డైరెక్ట్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకునేందుకు సమయం బట్టి రొమాన్స్ డోస్ పెంచుతారు. కానీ కీర్తి ఆలా కాదు.

ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో ఎక్కడ గ్లామర్ డోస్ పెంచలేదు. ఐన కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఎవరకి దక్కని అదృష్టం కీర్తికే దక్కిందని చెప్పాలి. లేటెస్ట్ గా వచ్చిన ‘మహానటి’ సినిమాతో ఆమె స్థాయే మారిపోయిందని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*