మజిలీ రీమేక్ చేయడం లేదా..?

majili remake in telugu

పెళ్లి తరువాత నాగ చైతన్య – సమంత జంటగా నటించిన సినిమా మజిలీ మూవీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఈ సమ్మర్ లో మొదటి హిట్ అందుకున్న ఈ సినిమా విడుదలై మూడు వారాలు కావొస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. భార్యాభర్తలుగా చైతు, సమంత నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

ధనుష్ రీమేక్ చేస్తారా..?

ఈ సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని, హీరో ధనుష్ అతనే హీరోగా దీన్ని రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం తెలుగు నిర్మాతల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అసలు ఇంకా ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ఎవరికీ అమ్మలేదంట. తమిళ రీమేక్ లో ధనుష్ నటిస్తున్నాడని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. మరి ఈ చిత్రాన్ని ఎవరు రీమేక్ చేస్తారో చూడాలి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*