బ్రేకింగ్: ఎన్టీఆర్ కి మళ్ళీ!

మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతికి మొదట అబ్బాయి అభయ్ రామ్ కాగా.. రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని.. అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ సారి కూడా బాబు…

ఇక తాజాగా టైగర్ ఎన్టీఆర్ మరోమారు తండ్రయ్యాడు. రెండోసారి ఆ దంపతులకి బాబు పుట్టాడు. తనకి బాబు పుట్టాడు అనే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన అభిమానులకు చేరవేసాడు. The family grows bigger. It’s a BOY! (కుటుంబం పెద్దది అయ్యింది…) అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*