‘పెట్ట’ నేను కొనలేదు బాబోయ్..!

rajanikanth petta

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్ట’ చిత్రం తెలుగు హక్కులు సి.కళ్యాణ్ తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ చిత్రం రైట్స్ కి, తనకి ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేసాడు కళ్యాణ్. ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను అని చెబుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకెంతో గౌరవమని, ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుందన్నారు. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి తాను ఎలాంటి చర్చలూ జరపలేదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*