ఫిట్ నెస్ తో మతిపోగొడుతున్న రకుల్…!

ఈ మధ్య రకుల్ ని మ్యాగజైన్ ల వారు తెగ వాడేసుకుంటున్నారు. ఆమెతో రకరకాలుగా గ్లామర్ డ్రస్సులు వేయించి ఫోటోషూట్ చేయించి తమ మ్యాగజైన్ బ్రాండ్ ను పెంచుకుంటున్నారు. ఒక పక్క అవకాశాలు లేని హీరోయిన్స్ మ్యాగజైన్ చుట్టూ తిరుగుతుంటే.. రకుల్ చుట్టూ మ్యాగజైన్ వాళ్లు తిరుగుతున్నారు.

ఏ కవర్ పేజీ చూసినా ఆమే…

ఏ కవర్ పేజీ పై చూసినా రకూల్ ఏ కనపడుతుంది. పైగా అమ్మడు కొంచం డోస్ పెంచడంతో ఆమెతో ఫోటో షూట్స్ కి పలు సంస్థలు సై అంటున్నాయి. ఫిట్ నెస్ పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకోవడంతో.. ఆమె చుట్టూ పలు సంస్థల వారు తిరుగుతున్నారు అని టాక్. లేటెస్ట్ గా హెల్త్ మ్యాగజైన్ పై ఈ బ్యూటీ తళుక్కున మెరిసింది.

బిజీబిజీగా ఉంటూ…

బుల్లి డ్రస్సులు వేసి మతి పోగొడుతుంది. తన ఫుల్ బాడీని దాదాపు రివీల్ చేస్తూ ఎక్సపోజ్ చేసింది రకూల్. ‘ఫిట్ ఈజ్ ద న్యూ సెక్సీ’ అనే టైటిల్ రకుల్ కి బాగా సెట్ అయ్యింది. ప్రస్తుతం సౌత్ లో మెయిన్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన రకుల్.. బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. అజయ్ దేవగన్ తో ఒక సినిమా చేస్తోంది. అంతేకాకుండా తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమా చేయనుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*