పరువు హత్యపై వర్మ కామెంట్స్

మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్యపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రణయ్ ను చంపించిన మారుతీరావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్ అని, ప్రణయ్ ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్ఠలను అతడు ఏం చేసుకోలేడని వ్యాఖ్యానించారు. ఇకవేళ మారుతీరావు పరువుకోసమే హత్య చేసినట్లయితే… అతడు కూడా చావడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పరువు హత్యలు చేసిన వారిని చంపడమే అసలైన పరువు హత్య అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1