సమంత హాట్ స్టిల్ వైరల్..!

samantha still viral

బాలీవుడ్ లో పెళ్లై పిల్లాడు పుట్టినా.. నాకేం తక్కువ అంటూ గ్లామర్ ఒలకబోసే కరీనా హాట్ హాట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెరీర్ పీక్స్ లో ఉండగానే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడిన కరీనా కపూర్ తైమూర్ అలీ ఖాన్ కి తల్లి కూడా అయ్యింది. మరి పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకే ఎప్పటిలాగే జీరో సైజు బాడీలోకి మారిన కరీనా కపూర్.. ఎప్పటికప్పుడు జిమ్స్ లో వర్కౌట్ చేస్తూ తన దేహాన్ని ఆకర్షణీయంగా మార్చుకుంటుంది. అలాగే గ్లామర్ తో హాట్ హాట్ గా చెలరేగిపోతుంది. ఇక మ్యాగజైన్స్ మీదకెక్కుతూ హల్చల్ చెయ్యడమే కాదు… ఎవరు సినిమా అవకాశం ఇచ్చినా ఆగేలా కనబడటం లేదు.

Samantha hot still

హాట్ ఫోటో వైరల్…

ఇక, బాలీవుడ్ లో కరీనా తానేమి తీసిపోనంటోంది టాలీవుడ్ సుందరి సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకున్న సమంత పెళ్లయ్యాక గ్లామర్ విషయంలో మరింతగా రెచ్చిపోతుంది కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లినా.. అమ్మడు హాట్ హాట్ ఫోజులివ్వడానికి ఎటువంటి తడబాటు పడడం లేదు. అలాగే సినిమాల్లో కాస్త గ్లామర్ తగ్గించి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్న సమంత మాత్రం బయట గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా సమంత ఇచ్చిన హాట్ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మోడరన్ డ్రెస్సులో సమంత అందాల్ని ఎక్స్‌ పోజ్ చేసిన తీరు అబ్బో ఈ పిల్లకి పెళ్లయిందా అనిపిస్తుంది. పెళ్లైనా ఎక్కడా తగ్గకుండా తాను గ్లామర్ కి దూరం కానని చెప్పకనే ఎప్పటికప్పుడు చెబుతోంది సమంత.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*