సమంత అల్ట్రా మోడ్రన్ లుక్..!

పెళ్లి అయింది కదా అని గ్లామర్ ఫీల్డ్ కి దూరంగా ఉంటుందేమో అనుకోవటం తప్పే. టాలీవుడ్ లో ఆలా అనుకోడం తప్పే. రీసెంట్ గా ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘యూ-టర్న్’ సినిమాలు ఒకేరోజు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల ప్రొమోషన్స్ అన్ని ముగించుకుని చైతు అండ్ సామ్ హాలిడేకి వెళ్లారు. అక్కడ తన భర్తని ముద్దాడేస్తూ ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన సంగతి తెల్సిందే. ఇంకా చాలదు అన్నట్టు లేటెస్ట్ గా అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ… ఆ ఫోజుతో యువ హృదయాల్ని దోచేస్తోంది సామ్. ఆ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అక్కినేని కోడలు ఎంతో నేచురల్ బ్యూటీ అంటూ పొగిడేస్తున్నారు.

తప్పదు మరి…

కొంతమందేమో పెళ్లి అయిన తర్వాత కొంచం పద్ధతిగా ఉంటె బెటర్ అని కామెంట్స్ వేస్తున్నారు. అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ వరల్డ్. ఇక్కడ రిక్వైర్ మెంట్ కి తగ్గట్టే బిహేవియర్ ఉండాలి. ఎటువంటి హీరోయిన్ అయినా ఇటువంటివి తప్పవు. తమ అందాలని చూపించుకోనిదే ఇక్కడ వర్కవుట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ పెళ్లి తర్వాత కూడా కామన్.

2 Comments on సమంత అల్ట్రా మోడ్రన్ లుక్..!

Leave a Reply

Your email address will not be published.


*