సారా..ఏంటిది..?

ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. గతంలో ఏమైనా ఫొటోలు దిగితే అది పేపర్ లేదా ఫ్యాషన్ మ్యాగజైన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు హాట్ హాట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో తమ అకౌంట్ లో పోస్ట్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్ నటి సారా ఖాన్ ఓ హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ మధ్య ఈ భామ తన చెల్లితో బాత్ రూమ్ లో నగ్నంగా వీడియో తీయించుకుని సంచలనం సృష్టించింది. అది పొరపాటున జరిగిందని కవర్ చేసుకున్నా అది కావాలనే చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా ఈ హాట్ భామ తన అకౌంట్ లో మరో పిక్ షేర్ చేసింది.

ఫోటో చూసైనా ఛాన్స్ ఇస్తారా..?

టీవీలో బాగా పాపులర్ అయిన సారా సినిమాల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోకపోవడంతో సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు. తన చివరి సినిమా హిందీలో 2015లో వచ్చిన ‘హమారీ ఆదూరి కహాని’. ఆ తర్వాత ఆమెకు పెద్ద హీరోల పక్కన ఆఫర్స్ ఏమీ రాలేదు. అందుకేమో ఆమె ఎర్రని బికినీలో స్విమ్మింగ్ పూల్ నుంచి తడిగా బయటికి వచ్చి చల్లటి గాలి పీల్చుకుంటూ ఫొటోకు స్టిల్ ఇచ్చింది. సారా గతంలో కూడా ఇటువంటి స్టిల్ ఇచ్చినా వాటన్నింట్లో ఇదే హైలైట్ అంటున్నారు అభిమానులు. మరి ఆమె అందాన్ని చూసి ఏ డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*