Fri Mar 29 2024 11:50:22 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనివాస కళ్యాణం మొదటివారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!
గత వారం రిలీజ్ అయిన దిల్ రాజు మూవీ 'శ్రీనివాస కళ్యాణం'లో నితిన్ - రాశీ ఖన్నా జంటగా నటించారు. ముందునుండి దిల్ రాజు పదే పదే గొప్ప సినిమా తీశాం అని చెప్పుకోవటం సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిజల్ట్ చూస్తే వేరేలా వచ్చింది. ఫామిలీ ఎంటర్టైనర్ తో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల విషయంలో బాక్స్ ఆఫీస్ వద్ద డల్ అయింది. ఇక 'శ్రీనివాస కళ్యాణం' మొదటివారం ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 9.85 కోట్లు వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇక ఏరియా వైజ్ వివరాలు మీకోసం..
ఏరియా షేర్స్ (కోట్లు)
నైజాం 3.83
సీడెడ్ 1.10
నెల్లూరు 0.25
కృష్ణ 0.50
గుంటూరు 0.66
వైజాగ్ 1.07
ఈస్ట్ గోదావరి 0.60
వెస్ట్ గోదావరి 0.41
టోటల్ ఏపీ అండ్ టీఎస్ 8.42
రెస్ట్ అఫ్ ఇండియా 0.70
ఓవర్సీస్ 0.73
టోటల్ వరల్డ్ వైడ్ 9.85
Next Story