అన్ని వ‌ర్గాల‌ను అల‌రించే సినిమా టాక్సీవాలా

Chiranjeevi appriciated Taxiwala team

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాహుల్ మాట్లాడుతూ… ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ సినిమా. అన్ని వ‌ర్గాల‌ను సినిమా అల‌రిస్తుంది. పైర‌సీ ప్రింట్ చూసిన వాళ్లు కూడా మ‌ళ్ళీ సినిమాని చూడండి అని కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*