వెంకీ మామ అప్ డేట్స్..!

venky mama movie rights

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్‌ నటిస్తుంది. ఇప్పటికే రాశీ ఖన్నా ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వగా.. పాయల్ రాజ్ పుత్ కూడా లేటెస్ట్ గా జాయిన్ అయింది.

మామాఅల్లుళ్ల కామెడీతో…

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం. ఇందులో వెంకీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*