విజయ్ పక్కన హీరోయిన్ ఫిక్స్ అయింది

Vijaya Devarakonda Rashmika Mandanna cinema telugu post telugu news

టాక్సీ వాలా’ లాంటి డీసెంట్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి కాకినాడ షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తరువాత విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మనకు అందించిన క్రాంతి తన నెక్స్ట్ మూవీ విజయ్ తో చేయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోవడంతో త్వరలోనే ఈ ప్రోజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. దీన్ని కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

Vijay Devarakonda Taxiwala Collections

హీరో గా విజయ్ అయితే ఫిక్స్ అయ్యాడు కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. చాల పేర్లు విపిస్తున్న లేటెస్ట్ గా కేథరిన్ ను ఎంచుకున్నారనేది తెలుస్తుంది. తేజ డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తో అందరిని ఫిదా చేసిన కేథరిన్ తొలిసారిగా విజయ్ తో చేయనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉండడంతో ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*