టాక్ యావరేజ్.. కలెక్షన్స్ మాత్రం

vinaya vidheya rama shows stopped

నిన్న శుక్రవారం సంక్రాతి పండగని క్యాష్ చేసుకునే పనిలో భాగంగా బోయపాటి – రామ్ చరణ్ లు తమ వినయ విధేయరామని ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రజినీకాంత్ పేట చిత్రాల కు పోటీగా విడుదల చేశారు. మొదటి రోజు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకు ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్, రివ్యూ రైటర్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక రజినీకాంత్ పేట థియేటర్స్ లోకొచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు.. కారణం ప్రమోషన్స్ లేవు. ఇక నిన్న రామ్ చరణ్ వినయ విధేయరామ కి యావరేజ్ టాక్ పడింది. యాక్షన్ మోతాదు మరీ శృతి మించడంతో వినయ విధేయరామకు ప్రేక్షకులు యావరేజ్ ఇస్తే… రివ్యూ రైటర్స్ మాత్రం నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. అయినప్పటికీ బోయపాటి స్టామినా, రామ్ చరణ్ క్రేజ్ తో వినయ విధేయరామ మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మరి నెగెటివ్ టాక్ తో ఈ కలెక్షన్స్ అంటే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చూడండి వినయ విధేయరామ డే 1 కలెక్షన్స్….

Vinaya Vidheya rama movie review telugu post telugu news

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 5.08
సీడెడ్ 7.20
నెల్లూరు 1.69
కృష్ణ 1.59
గుంటూరు 4.18
వైజాగ్ 2.45
ఈస్ట్ గోదావరి 2.05
వెస్ట్ గోదావరి 1.83

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 26.07

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*