అనుకున్నంత ఈజీ కాదు….!!!

16/11/2018,11:59 సా.

రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపోటములపై దోబూచలాట జరుగుతోంది. కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉందనుకున్న రాష్ట్రంలో సమీకరణలు మారే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. వసుంధర రాజేపై ఉన్న వ్యతిరేకతతో సులువగా గట్టెక్కవచ్చన్నది కాంగ్రెస్ భావించింది. ఈ మేరకు సర్వేలు కూడా అలాగే స్పష్టం చేశాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ [more]

కమలం పుంజుకుంటోందా..?

15/11/2018,10:00 సా.

పెద్ద నోట్ల రద్దుతో తొలుత నోట్ల కొరత సమస్య ఏర్పడినా ప్రభుత్వం చిన్నగా ఆ సమస్యను అధిగమించింది. ఇక జీఎస్టీకి కూడా జనం అలవాటు పడుతున్నారు. మోదీపైనా, భారతీయజనతా పార్టీపైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ [more]

దెబ్బ తీయాలంటే…ఎలా…?

14/11/2018,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీయాలంటే తొలుత జాతీయ కూటమి ఏర్పాటు కన్నా వివిధ రాష్ట్రాల స్థాయుల్లో పొత్తులు కుదుర్చుకోవడమే మేలన్న అభిప్రాయం వివిధ విపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి మరింత బలోపేతం అవుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. [more]

పాచిక పారేనా..?

10/11/2018,09:00 సా.

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమేపీ మసకబారుతోంది. దీనిని పునరుద్దరించుకోవడంతోపాటు అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నారు పార్టీ అధినాయకులు. కరుడుగట్టిన హిందూవాదం ఒకవైపు ,అభివృద్ధి అజెండాను మరొక వైపు అస్త్రాలుగా ప్రయోగించాలని యత్నిస్తున్నారు. ఉత్తరభారతావనిలో ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతంలో కేరళను ఇందుకు ప్రయోగవేదికలుగా మార్చాలని [more]

ఈయన వ్యూహానికి కమలం కకావికలమేనా??

08/11/2018,10:00 సా.

కమల్ నాథ్… కరడుగట్టిన కాంగ్రెస్ వాది. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. కాంగ్రెస్ స్కంధావారాల్లో, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఈ కురువృద్ధుడి గురించి తెలయని వారుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. తొమ్మిది సార్లు వరుసగా లోక్ సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ప్రత్యేకతే 2014 లోక్ సభ [more]

“దేశం” చుట్టిన వీరుడు

07/11/2018,09:00 సా.

కాంగ్రెసు వాళ్లు సాహసించ లేకపోతున్నారు. చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారు. రాహుల్ గాంధీని లైమ్ లైట్లోకి తేవడం ద్వారా ఏపీలో పాలిటిక్స్ ను పక్కా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 2014లో టీడీపీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎంతగా ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతటి తీవ్రతను బీజేపీ పైకి నెట్టేస్తున్నారు. [more]

చౌహాన్ కు కూడా కష్టకాలమేనా…?

03/11/2018,11:59 సా.

మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మూడు దఫాలు వరుసగా అధికారంలో ఉండటంతో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం పై ఏర్పడిందన్న అంచనాలు ఉన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీనే మధ్యప్రదేశ్ లో హోరా హోరీ తప్పదని, గెలుపు అంత సులువు కాదని భావిస్తుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ [more]

మోదీ ఓటమికి పెట్టిన ముహూర్తం బాగాలేదా…??

01/11/2018,11:59 సా.

దేశమంతా భారతాయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న టాక్ నడుస్తుండగా, విపక్షాలన్నీ ఏకమై మోదీని ఓడించాలన్న ప్రతిపక్ష పార్టీల లక్ష్యం నెరవేరేటట్లు కన్పించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నడుంబిగించారు. కాంగ్రెస్ తో పాటు [more]

బాబు ఓపెన్ అయిపోయారుగా….!!!

01/11/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు పూర్తిగా బయటపడిపోయారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగానే పోటీ చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోరని గట్టిగా నమ్మారు. కేవలం రాజకీయ విశ్లేషకులే కాదు సొంత పార్టీ నేతలు సయితం తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నా [more]

బాబుకు అఖిలేష్ ఫోన్

30/10/2018,07:04 సా.

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలనూ కూడగడుతున్న చంద్రబాబు కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అందరం కలసి కట్టుగా [more]

1 2 3 6