మోదీ “మోత” కు రెడీ అయ్యారా?

04/01/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ ప్రచార పర్వాన్ని అప్పుడే ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వంద ర్యాలీల్లో ఆయన పాల్గొనేలా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఈ [more]

రాహుల్….ది లీడర్…..!!!

04/01/2019,10:00 సా.

గత ఏడాది డిసెంబరు 16న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాహుల్ గాంధీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాజకీయంగా ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆయన శక్తియుక్తులు, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలపై ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. ఆఖరుకూ సొంత [more]

హస్తిన మే సవాల్….!!

03/01/2019,11:00 సా.

కాంగ్రెస్ కూటమిలో ఫైర్ బ్రాండ్స్ ఎన్నికలకు ముందే సంకేతాలు పంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. పదేళ్ల పాటు యూపీఏ ఛైర్ పర్సన్ గా ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపిన సోనియాగాంధీ సయితం ఈ ఇద్దరి దెబ్బకు డంగై పోతున్నారు. వారే మమత బెనర్జీ, మాయావతి. వచ్చే లోక్ సభ [more]

ఊహలు…కరెక్ట్ కాదేమో…..!!

03/01/2019,10:00 సా.

మినీ సార్వత్రికం గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంరంభం ముగిసింది. ఒక్కచోట తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓడిపోయింది. విపక్ష పార్టీ గద్దెనెక్కింది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించింది. మిజోరోమ్ లో అధికార కాంగ్రెస్ [more]

ఆయనకు వారిద్దరూ …?

02/01/2019,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థులపై మాటలు తూటాలుగా పేల్చడంలో మేటి. తన వాగ్ధాటితో వ్యూహాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కమలదళపతి. సమ్మోహనకర ప్రసంగాలతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకున్న నేతగా మోడీ నిలుస్తారు. ఏటికి ఎదురీదే తత్వంతోనే ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి [more]

మనసు మాట వినదు…!!

02/01/2019,09:00 సా.

అటు తాను నమ్ముకున్న సిద్ధాంతానికి, ఇటు రాజకీయ అవసరాలకు మధ్య నలిగిపోతున్నారు ప్రధాని నరేంద్రమోడి. నూతన సంవత్సర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సందిగ్ధతే స్పష్టంగా కనిపించింది. ఒకవైపు రైతు రుణమాఫీ వంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన [more]

నాతో పెట్టుకోకు….!!

01/01/2019,11:00 సా.

కూటమి ప్రభుత్వం అంటే ఇలానే ఉుంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ యేతర కూటమిలో వార్నింగ్ లు, డిమాండ్లు పెరిగిపోయాయి. సీట్ల సర్దుబాటు అంశాన్ని పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీకి తాజా వ్యవహారంతో భవిష్యత్ అంటేనే భయంపుట్టేలా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు [more]

మోదీ వీకయ్యారు.. రాహుల్ బలపడలేదే…!!!

01/01/2019,09:00 సా.

కొత్త ఏడాది రాజకీయ నామ సంవత్సరంగా దేశ ప్రజానీకానికి దిశానిర్దేశం చేయబోతోంది. 1996 తర్వాత ఒక సందిగ్ధ ముఖచిత్రంతో ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పట్లో బీజేపీ, కాంగ్రెసు ల తోపాటు మధ్యేమార్గంలో చిన్నచితక ప్రాంతీయపార్టీలతో కూడిన జట్టుకూ ప్రాధాన్యం లభించింది. వాజపేయి బలనిరూపణ చేసుకోలేకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ [more]

ఎందుకు ఓడామో చెప్పిన మోదీ

01/01/2019,06:44 సా.

సుదీర్ఘ పాలనవల్లే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎఎన్ఐ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలను ప్రస్తావించారు. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని, తాము అక్కడ అధికారంలోకి వస్తామని కూడా చెప్పలేదన్నారు. బీజేపీపై వ్యతిరేకత ఉందంటున్న [more]

రాజీనా….? రణమా….??

31/12/2018,11:00 సా.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాజీ పడక తప్పేట్లు లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి కట్టాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు యూపీలోనే గండి పడేటట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. [more]

1 2 3 4 5 12