జనవరి అని చెప్పినా….ఇంకా కన్ఫ్యూజన్ లోనే…

08/11/2018,11:31 ఉద.

అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన మూడో చిత్రం మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు. మరి మిస్టర్ మజ్ను అంటే.. లవర్ బాయ్ అనేగా. అందుకే అఖిల్ ఫస్ట్ లుక్ దగ్గరనుండి క్లాస్ లుక్ లోనే [more]

‘Mr. మజ్ను’ గా వస్తున్న అఖిల్ అక్కినేని

19/09/2018,06:57 సా.

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘Mr. మజ్ను’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అఖిల్‌ తాత డా.అక్కినేని నాగేశ్వరరావు ‘లైలా మజ్ను’గా, తండ్రి [more]

అఖిల్ మూవీలో టాలీవుడ్ చందమామ

13/09/2018,12:44 సా.

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నా ఈసినిమాలో మరో హీరోయిన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయాన్నీ చిత్ర యూనిట్ చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. [more]

అందులో నిజమెంతుందో?

12/07/2018,08:09 ఉద.

నిన్న బుధవారం సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే అఖిల్ 3 వ సినిమా షూటింగ్ అనుకున్న విధముగా సాగడం లేదు. కారణం అఖిల్ అంటూ బోలెడన్ని టైటిల్స్ తో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి అందులో నిజమెంతుందో తెలియదు [more]

అఖిల్ సినిమాలో అదరగొట్టే ఐటెం అట!

09/07/2018,03:18 సా.

అఖిల్ ముచ్చటగా తన మూడో సినిమాని తొలిప్రేమతో డీసెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. వెంకీ అట్లూరి తొలిప్రేమ లానే అఖిల్ సినిమాని కూడా డీసెంట్ లవ్ స్టోరీ తోనే తెరకెక్కిస్తున్నాడు. తాజాగా షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ [more]

అఖిల్ ఓపెనింగ్స్ కు ఎంత తీసుకుంటాడో తెలిస్తే షాక్..

07/06/2018,09:47 ఉద.

అక్కినేని అఖిల్ ‘మనం’ సినిమాతో కామియో రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో ‘అఖిల్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కే [more]

వర్మ చేతిలో అఖిల్ ఆగమేనా…?

31/05/2018,01:53 సా.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున చేసిన ఆఫీసర్ సినిమా రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ హీరో కూడా వర్మ కి అవకాశం ఇవ్వని టైంలో వర్మ చెప్పిన కథను మెచ్చి నాగార్జున ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఆఫీసర్ సినిమాని చేసాడు. మరి [more]

అఖిల్ హీరోయిన్ బాగా బిజీ!

17/05/2018,11:38 ఉద.

అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేశా సైగల్ కి ఆ సినిమా ఎలాంటి పేరుని తెచ్చిపెట్టలేదు సరికదా ఇక టాలీవుడ్ లో అవకాశాలు అనేవి లేకుండా పోయాయి. అఖిల్ సినిమా దెబ్బకి అఖిల్ ఎంతగా టెంక్షన్ పడ్డాడో సయేశా కూడా అంతే టెంక్షన్ పడింది. అయితే సయేశా [more]

అఖిల్ కు ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా?

16/05/2018,02:16 సా.

వరుసగా రెండు డిజాస్టర్స్ తో ఉన్న అక్కినేని అఖిల్ తన మూడో సినిమా ఎవరితో ఉంటుందని  ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసారు. అందరూ అనుకున్నట్టు గానే అఖిల్ ఓ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘తొలి ప్రేమ’ సినిమాతో వరుణ్ తేజ్ లో [more]

కొరటాల పూర్తిగా మారిపోతున్నారు …?

05/05/2018,07:25 ఉద.

కొరటాల శివ. ఆయన పేరు వినగానే చక్కటి సందేశాత్మక చిత్రాలు కళ్ళముందు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్ తో కూడిన సామాజిక సందేశాన్ని మిక్స్ చేసి హిట్ కొట్టే దమ్మున్న దర్శకుడు శివ. ఆయన తీసిన మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, తాజాగా భరత్ అనే నేను అన్ని హిట్స్ [more]

1 2