అఖిల్.. కరణ్ చేతిలో పడ్డట్లేనా..?

25/08/2018,11:40 ఉద.

అక్కినేని అఖిల్ హలో సినిమా తర్వాత సుకుమార్, కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ 3 చేస్తున్నాడనే టాక్ ఒక రేంజ్ లో నడిచింది. తర్వాత హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆది పినిశెట్టి అన్న సత్య ప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ 3 అన్నారు కానీ అనుకోకుండా తొలిప్రేమతో తోలి [more]

‘బ్రహ్మాస్త్ర’ లో అఖిల్..?

03/08/2018,02:28 సా.

దాదాపు 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు అక్కినేని నాగార్జున. బాలీవుడ్ లో భారీ తారాగణం – బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగ్ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ నెగెటివ్ [more]

అక్కినేని వారి ట్వీట్స్ చూశారు…!

26/07/2018,01:03 సా.

అక్కినేని మనవళ్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మెళ్లిగా పాతుకుపోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ లు స్ట్రాంగ్ గా ఉండగా.. సుమంత్, సుశాంత్ లు ఇంకా హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్నారు. తాజాగా నాగసుశీల కొడుకు సుశాంత్..రుహానీ శర్మతో కలిసి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘చి.ల.సౌ’ సినిమాలో నటించాడు. [more]

బాబు అఖిల్ ఇది నిజమేనా..?

23/07/2018,01:36 సా.

టాలీవుడ్ లో తెరంగేట్ర మూవీ ‘అఖిల్’ తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తర్వాత ‘హలో’ సినిమా తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. మరి మూడో సినిమాని ‘తొలిప్రేమ’ హిట్ తో ఉన్న కుర్ర దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మొదలు పెట్టేసాడు. అయితే ప్రస్తుతం ఈ [more]

బాలయ్య కూడా నాగ్ లా ఆలోచిస్తున్నాడా..!

04/07/2018,03:12 సా.

నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ ని ఒక సోలో హీరోగా కాకుండా తమ ఫ్యామిలీ మూవీ ‘మనం’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ‘మనం’ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం అంటే… నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ఫుల్ మూవీ లో నటించగా… చివరలో [more]

చైతు- అఖిల్ బాగా హర్ట్ అయ్యారు!

07/06/2018,04:03 సా.

నాగార్జున ముందు నుండే వర్మపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వర్మ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చడంతో ముందుకు వెళ్ళాడు. వర్మను ఏ మ్యాటర్స్ లో ఇంవోల్వ్ కావొద్దని.. కేవలం కథ మీదే పని చేయమని చెప్పానని.. మళ్లీ మళ్లీ తిప్పుకున్నానని బాగానే కబుర్లు చెప్పారు. తీరా [more]

వర్మ చిత్తశుద్ధితో చేశాడన్న నాగ్

29/05/2018,03:22 సా.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘ఆఫీసర్’ చిత్రంపై భారీ అంచనాలు [more]

అఖిల్ మాజీ ల‌వ‌ర్ పెళ్లి… ఎంపీ కొడుకుతో ఎంగేజ్‌మెంట్‌

24/04/2018,10:56 ఉద.

శ్రియా భూపాల్‌ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన మ‌న‌వ‌రాలు అయిన ఆమె అక్కినేని కుటుంబంలో కోడ‌లిగా అడుగు పెట్టాల్సి ఉంది. నాగార్జున త‌న పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య – స‌మంత పెళ్లి త‌ర్వాత చేయాల‌ని గ‌తేడాది ఫిక్స్ అవ్వ‌డంతో అప్ప‌టికే ప్రేమ‌లో ఉన్న [more]

అఖిల్ మాజీ లవర్ పెళ్లా?

03/02/2018,01:12 సా.

గత ఏడాది అక్కినేని వారింట రెండు పెళ్లిళ్లు జరగాల్సింది. అక్కినేని వారసులుగా తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య అక్కినేని, అఖిల్ అక్కినేని లు ఒకేసారి పెళ్లిళ్లు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. 2016  డిసెంబర్ లో చైతు కన్నా ముందే అఖిల్ తన లవర్ అయిన శ్రియ భూపాల్ [more]

నాని, అఖిల్ కి సల్లు భాయ్ ముప్పు …?

17/12/2017,07:33 ఉద.

టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, అఖిల్ లను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వణికిస్తున్నాడు. డిసెంబర్ చివరి వారంలో సల్మాన్ కొత్త సినిమా టైగర్ జిందా హై విడుదల కానుంది. ఆ చిత్రానికి టాలీవుడ్ కి సంబంధం ఏమిటా అని ఆరా తీస్తే సల్మాన్ చిత్రం టైగర్ జిందా [more]

1 2 3
UA-88807511-1