అంచనాలు తప్పాయా….??

14/04/2019,04:30 సా.

రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం టెక్కలి. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటమే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. అచ్చెన్నాయుడిని ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్లే కన్పించింది. అందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సాక్షాత్తూ వైసీీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి [more]

రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయా…??

03/04/2019,03:00 సా.

ఇద్దరు మంత్రులు చెమటోడుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మెజారటీ ఎంత అనేది లెక్క వేసుకున్న మంత్రలు ఇప్పుడు గెలిస్తే చాలన్నట్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో సీన్ మారుతుందన్న సిగ్నల్స్ ఇద్దరు మంత్రులను భయపెడుతున్నాయి. ఫ్యాన్ గాలి [more]

అచ్చెన్నకు అదిరిపోయే ట్విస్ట్…!!!

14/03/2019,09:00 సా.

శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడికి వైసీపీ గట్టి షాక్ ఇవ్వబోతోందా? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అచ్చెన్నను ఓడించేందుకు రోడ్ మ్యాప్ ను జగన్ రూపొందించారు. రెండు, మూడు నెలల క్రితం వరకూ అచ్చెన్నాయుడిదే విజయం [more]

తుఫాను మొదలయినట్లుందే…. !!

07/03/2019,08:00 సా.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను గత కొన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న కింజారపు కుటుంబంలో రాజకీయ తుపాను మొదలైందా. సీటు కోసం పట్టుదల పెరిగిందా. ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వం కోసం పోరాటం ప్రారంభమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 1983 నుంచి రాజకీయాల్లో కింజారపు ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా [more]

అక్కడ పునాదులు లేకుండా చేయాలని జగన్…??

28/02/2019,04:30 సా.

వైసీపీ అధినేత కంట్లో ఉత్తారాంధ్రకు చెందిన ఆ ఆరుగురు మంత్రులు ప‌డ్డారు. త‌న‌కు కంట్లో న‌లుసుగా మారిన వారిని ఓడించాల‌ని ఆయ‌న కృత నిశ్చ‌యంతో ఉన్నారు. అందుకే స‌ద‌రు మంత్రుల‌పై పోటీకి నిలిపే అభ్య‌ర్థుల విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారిని ఓడించేందుకు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ల‌సి [more]

జగన్ పంతం నెగ్గించుకుంటాడా…??

22/02/2019,07:00 ఉద.

ఉత్తరాంధ్ర మంత్రులపై వైసీపీ అధినేత జగన్ గురి పెట్టారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు జగన్ అన్ని రకాలుగా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏ విధంగానైనా మంత్రుల ఓటమే లక్ష్యంగా చేసుకుని వ్యూహాలను రచిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. వీరిని ఎలాగైనా దెబ్బ తీయాలన్నది వైసీపీ ఎత్తుగడగా [more]

గ్రేట్ ఎంట్రీతో టీడీపీకి గగ్గోలేనా..??

19/02/2019,01:30 సా.

సర్వేల్లో కూడా ఫస్ట్ నిలిచారు. బలమైన సామాజిక వర్గం నేత. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అధికారికంగా వచ్చే నెలలో అమరావతిలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కిల్లి కృపారాణి డాక్టర్. కాళింగ సామాజిక వర్గం నేత. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో కాళింగ [more]

అచ్చెన్న పరోక్షంగా అంగీకరించినట్లేనా …?

18/02/2019,08:00 ఉద.

జన హోరు తో ఏలూరు లో నిర్వహించిన వైసిపి బిసి సదస్సు దద్దరిల్లింది. ఇటు అధికారపక్షం కానీ విపక్షం కానీ ఈ స్థాయిలో సక్సెస్ ను ఊహించలేదు. దాంతో ఒక పక్క వైసిపి సంబర పడుతుంటే అధికార పక్షం కలవరపడి విపక్షంపై మాటల దాడి పెంచింది. ఈ విమర్శల్లో [more]

అచ్చెన్న వెర్సెస్ కూన … అసలు ఏమైంది ?

09/02/2019,08:00 ఉద.

మంత్రి అచ్చెన్నాయుడుకు చెమటలు పట్టించారు విప్ కూన రవి. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాలు గా తలపడ్డారు. బిసి సబ్ ప్లాన్ బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన సందర్భంలో జరిగిన చర్చ ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ అయ్యింది. తూతూ [more]

నేనే రాజు… నేనే మంత్రి…!!!

04/02/2019,04:30 సా.

అచ్చెన్న… అదరగొడుతున్నారు.. తన స్టయిల్.. పంచ్ లతో దుమ్మురేపుతున్నారు. వచ్చే ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలో తిరిగి తెలుగుదేశం జెండాను ఎగురవేసి తానే మళ్లీ మంత్రిని అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం తాను ప్రాతినిధ్యం వహించే టెక్కలి నియోజకవర్గమే కాకుండా పలు నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు అచ్చెన్న ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రిగా తన [more]

1 2 3 4