అదుగో మూవీ స్మాల్ రివ్యూ

08/11/2018,10:17 ఉద.

నటుడు చలపతిరావు గారి అబ్బాయి గా తెలుగు తెరకు పరిచయం అయినా రవిబాబు..చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించి..ఆ తరువాత మెగాఫోన్ ప‌ట్టి వైవిధ్య‌మైన చిత్రాలు తీస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు రవిబాబు. ‘అల్లరి’..’అనసూయ’..’వేంకటాద్రి’..’అవును’ వంటి విభిన్న చిత్రాలు తీసి రీసెంట్ గా ‘అదుగో’ అనే సినిమాతో మన [more]