ఈసారి కాల్వకు కలసి రాదా…??

16/11/2018,04:30 సా.

రాయదుర్గం విడిచి వెళ్లాలంటే పాపం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు బెంగపట్టుకుంటోంది. మంత్రిగా తాను అన్ని జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే ఆయనను రాయదుర్గానికే పరిమితం చేసేటట్లున్నారు. టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలంగా ఉంది. [more]

జేసీకి ముందుంది…??

13/11/2018,06:00 సా.

జేసీ దివాకర్ రెడ్డి… తిరుగులేని నేత. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆయన చెప్పినట్లే నడిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయనతో పడకపోయినా తాను అనుకున్నది సాధించుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ లో అప్రతిహతంగా [more]

శైలజానాథ్ ఛాన్స్ కొట్టేసినట్లేనా…??

06/11/2018,07:00 సా.

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు అదృష్టం వరించేటట్లుంది. శైలజానాథ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరుసగా అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాంటి శైలజానాథ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ [more]

కాల్వకు జేసీ ఇలా చెక్ పెట్టారా…?

31/10/2018,06:00 సా.

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బోయ వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చింత ప‌ట్టుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌పై అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మిత్రుడి క‌న్ను ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డ‌మే [more]

పయ్యావులకు ఈసారి కూడా…!

21/10/2018,08:00 సా.

ఆయన తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్‌ లీడర్‌. రెండు దశాబ్దాలుగా నాటి ఉమ్మడి రాష్ట్రంలోను పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే విధి వైపరీత్యం ఆయనను ఎప్పుడూ వెంటాడుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోతుంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే గత [more]

ఆయన కోసం వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…!

18/10/2018,02:00 సా.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. శత్రువును ఎదుర్కొనడానికి మరో శత్రువులు ఇద్దరూ ఏకం కావచ్చు. అసలు టిక్కెట్ దక్కకుండా చేయడమా? లేక పోటీ చేస్తే ఓడించడమా? ఇదే ఫార్ములాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రాయదుర్గం నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం ఇప్పుడు నిత్యం వార్తల్లోకి [more]

ప‌రిటాల ఫ్యామిలీకి బాబు కండిషన్ ఇదే…?

18/10/2018,12:00 సా.

ప‌రిటాల ఫ్యామిలీ! ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఉమ్మ‌డి ఏపీ స‌హా ప్ర‌స్తుత ఏపీలోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక స్తానం సంపాయించుకున్న ప‌రిటాల కుటుంబం రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి అడుగులు వేయ‌నుంది? ఎలా ముందుకు వెళ్ల‌నుంది? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్త‌న్నాయి. ప్ర‌స్తుతం ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి సునీత.. [more]

జేసీ బ్రదర్స్ కు చుక్కలు చూపిస్తున్నాడే….!

09/10/2018,08:00 సా.

వరుసగా ఏడు ఎన్నికల్లో ఆ కుటుంబానిదే గెలుపు. ఓటమి తెలియని చోట వారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే శాసిస్తున్నారు. అదే తాడిపత్రి నియోజకవర్గం. తాడిపత్రి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జేసీ కుటుంబం. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం [more]

అక్కడ వైసీపీ నేతదే పైచేయి అట….!

03/10/2018,07:00 సా.

అనంత‌పురం జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం సింగ‌న‌మ‌ల సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియ‌ర్ నేత యామినీ బాల ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె కు టికెట్ వ‌స్తుందా? రాదా? అనే విష‌యాల‌పై కీల‌క చ‌ర్చ న‌డుస్తోంది. అదే స‌మ‌యంలో ఆమె త‌ల్లి, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శ‌మంత‌క‌మ‌ణి కూడా [more]

చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

1 2 3 4