రాజకీయ నాయకురాలిగా అనసూయ..!

13/11/2018,01:03 సా.

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో అదరగొడుతున్నాడు. నడక, స్టైల్, పంచెకట్టు అన్ని రాజశేఖర్ రెడ్డిలా మమ్ముట్టి కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే బయటికొచ్చిన యాత్ర స్టిల్స్, యాత్ర టీజర్ అన్నీ సినిమా మీద అంచనాలు పెరిగేలా ఉన్నాయి. [more]

అనసూయ ఏం మాయ చేస్తుందో…?

19/10/2018,01:06 సా.

బుల్లి తెరలో తన కెరీర్ ని స్టార్ట్ చేసి మెల్లగా వెండితెర మీదా తన సత్తా చాటుతుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరలో ప్రేక్షకులను ఎన్నాళ్ళుగానో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ‘క్షణం’ సినిమాతో తనలోని నటనను ప్రేక్షకులకి చూపించింది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరిని [more]

హాట్ యాంకర్స్ అదరగొట్టారు!

25/07/2018,02:12 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్స్ హవా తగ్గిపోయింది. ఆదే సమయంలో అనసూయ, రేష్మి లు బాగా పాపులర్ అయ్యారు. వారిద్దరూ హాట్ యాంకర్స్ గా అంతగా పాపులర్ అవడానికి కారణం కేవలం ఈటివి ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం ద్వారానే [more]

మమ్మల్నీ సంప్రదించారు…

16/06/2018,05:18 సా.

అమెరికాలోని షికాగోలో బట్టబయలైన సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. తెలుగువారైన ఎన్ఆర్ఐ దంపతులు మొదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, చంద్ర దంపతులను వ్యభిచార ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. వీరు షోలు, ఈవెంట్ల పేరు చెప్పి కొందరు తెలుగు [more]

సముద్రపు అంచున రంగమ్మత్త..!

15/06/2018,05:16 సా.

ఒకప్పుడు హాట్ యాంకర్ గా అందరి నోళ్ళలో నానిన అనసూయ ఇప్పుడు రంగస్థలంలో చేసిన పాత్ర పేరు రంగమ్మత్తగా అందరి నోళ్ళలో నానుతుంది. జబర్దస్త్ స్టేజ్ మీద మిడ్డీ , ఫ్రాక్ లాంటివి వేసినా… రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చీర మడిసి కట్టినా అనసూయకున్న క్రేజే వేరు. అనసూయ [more]

మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

11/05/2018,12:19 సా.

హీరోయిన్స్ కి పెళ్లి అయిన తర్వాత మూవీస్ లో కష్టం అని చాలా మంది చెబుతుంటారు. కానీ అవిఏమి నిజం కాదని సమంత తన సినిమా రిజల్ట్ తో చెబుతుంది. తను నటించడం ద్వారా ఆ పాత్రలకు ఎంతో గుర్తింపు తీసుకువస్తోంది ఈ అక్కినేని వారి కోడలు. లేటెస్ట్ [more]

ఎందులకీ.. మార్పు

11/05/2018,12:09 సా.

ఈమధ్యన పవన్ కళ్యాణ్ చాలా మారాడు. ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ కి దూరంగా వుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రంగస్థలం సినిమా థియేటర్ లో చూడడమే కాదు… ఆ రంగస్థలం విజయోత్సవ వేడుకకి అతిధిగా వచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మంచి [more]

సుకుమార్ లేఖ అద్భుతం

11/05/2018,11:48 ఉద.

రంగస్థలం హిట్ తో బాగా ఎంజాయ్ చేసి హాట్ హాట్ న్యూస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వార్తల్లోకొచ్చేసాడు. తాజాగా హిట్ అయిన మహానటి సినిమా చూసి మైమరచిపోయి.. థియేటర్ బయటికొచ్చిన సుకుమార్ కి ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. [more]

రంగస్థలం తరహాలోనే….?

11/05/2018,11:18 ఉద.

ఎప్పుడు మోడ్రెన్ గా కాష్ట్లీగా… ఫారిన్ లొకేషన్స్ లో సినిమాలు చేసే సుకుమార్ ఒక్కసారిగా రంగస్థలం అంటూ పల్లెటూరి బ్యాగ్ద్రోప్ లో సినిమా చేసాడు. కేవలం ఐదు పాత్రలను ఎక్కువగా హైలెట్ చేస్తూ రంగస్థలం సినిమాని డైరెక్ట్ చేసిన సుకుమార్ ఆ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. మొదటిసారిగా [more]

ఇంకా ఊపు తగ్గని రామ్ చరణ్

08/05/2018,09:27 ఉద.

టాలీవుడ్ లో ఈమధ్య సినిమాల పరంగా అన్ని సెంటర్స్ కి నచ్చిన సినిమా ఏది అని చూసుకుంటే ‘రంగస్థలం’ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో చరణ్ నటన.. సుకుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులని కట్టి పడేసేలా చేసాయి. దాంతో చూసిన ప్రతి వారు మళ్లీ థియేటర్లకు వచ్చేలా [more]

1 2 3