అనుష్కకు కొరటాల కండీషన్..!

19/01/2019,04:17 సా.

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే చిరు కొరటాల డైరెక్షన్ లో తీయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఫాల్గొననున్నాడు. [more]

అనుష్క కి ఇంత తక్కువ పారితోషకమా..?

11/01/2019,11:42 ఉద.

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ అంటే అనుష్క, నయనతార, కాజల్ గుర్తొస్తారు. అనుష్క గత కొంత కాలం నుండి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేస్తుంది. ఏది పడితే అది ఒప్పుకోకుండా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. నయనతార విషయానికి వస్తే తమిళంలో [more]

పెళ్లిలో ప్రభాస్ – అనుష్క హంగామా..!

31/12/2018,01:11 సా.

దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహానికి వెళ్లారు. జగపతి బాబు అన్న కూతురు పుజాని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. మూడు రోజులు ముందే టాలీవుడ్ నుండి చాలామంది స్టార్స్ జైపూర్ కి వెళ్లారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో.. [more]

వినిపించదు..కనిపించదు అంట!

29/12/2018,03:14 సా.

‘బాహుబలి’ ముందు ఏమో కానీ ‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే ‘భాగమతి’ లాంటి సినిమాను చేసింది. ఈసినిమా వచ్చి ఏడాది కావొస్తున్నా అనుష్క ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ను ప్రకటించలేదు. ‘జీరో’ మూవీ కోసం వెయిట్ పెరిగిన స్వీటీ, [more]

జక్కన్న కోసం దిగివచ్చిన తారలు!

29/12/2018,11:56 ఉద.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్ తో రేపు పెళ్లి జరగబోతుంది. రాజమౌళి కుటుంబం జగపతి బాబు కుటుంబం ఒక్కటి కాబోతుంది. రేపు వీరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ [more]

డిజాస్టర్ హీరోతో హిట్ డైరెక్టర్..!

26/12/2018,11:48 ఉద.

నానితో ‘పిల్ల జమీందార్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అశోక్.. ఈ ఏడాది స్టార్టింగ్ లో అనుష్క తో “భాగమతి” సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజై ఏడాది కావొస్తున్నా ఇంతవరకు అనుష్క తన నెక్స్ట్ [more]

కార్తికేయ పెళ్లిలో కొత్త అనుష్క..?

20/12/2018,01:17 సా.

భాగమతి, బాహుబలి సినిమాల తర్వాత అనుష్క మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. బరువు కారణంగా సినిమాలకు దూరమైన అనుష్క నిధానంగా సినిమాలకు సైన్ చేస్తుంది. సైలెన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మళ్లీ సెట్స్ మీదకెళ్లబోతుంది. అయితే సైజు జీరో బరువుని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతున్న అనుష్క ప్రస్తుతం [more]

ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క..!

15/12/2018,01:36 సా.

టాలీవుడ్ సినిమాల్లో జంటగా కలిసి నటించిన ప్రభాస్ – అనుష్క కాంబో అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఫిజిక్, ప్రభాస్ హైట్, అందానికి సరిపడా క్వాలిటీస్ అనుష్క లో ఉన్నాయి. వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులు పదే పదే కోరుకుంటున్నారు. అదే టైంలో ఇద్దరి మీద [more]

అనుష్క.. మాధ‌వ‌న్‌తో క‌లిసి.. కొత్త ఏడాదిలోనే!

28/11/2018,08:01 సా.

భాగుమ‌తి విడుద‌ల త‌ర్వాత అనుష్క జాడే లేదు. అప్పుడ‌ప్పుడు బ‌య‌ట కొన్ని ఈవెంట్ల‌లో క‌నిపించడ‌మే త‌ప్ప ఆమె సినిమాల ఊసులే వినిపించ‌లేదు. పెరిగిన బ‌రువు త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా విదేశాల‌కి వెళ్లింద‌నే వార్త‌లొచ్చాయి. మ‌ధ్య‌లో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమాతో బిజీ కానుంద‌ని… కాదు కాదు పెళ్లికి [more]

అందుకే అనుష్క అక్కడికి వెళ్లింది..!

10/10/2018,12:30 సా.

అనుష్క ‘భాగమతి’ సినిమా తర్వాత ఏ సినిమాలోను కనిపించలేదు. ఆ మధ్య ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయ్యి ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని సమాచారం. అయితే అది సెట్స్ మీదకు ఇంతవరకు వెళ్లలేదు. ఇది ఇలా ఉండగా ‘సైజ్ జీరో’ సినిమా కోసం [more]

1 2 3