అన్నాడీఎంకేలో బాహుబలి ఈయనేనా?

25/07/2017,11:00 సా.

తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి పట్టు బిగిస్తున్నారు. తాను సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు తనపై నమ్మకం కలిగించేందుకు పళనిస్వామి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ నేపధ్యంలో అనుకోని పరిస్థితుల్లో పళనిస్వామి సీఎం పీఠాన్ని [more]

అన్నాడీఎంకే పగ్గాలు ఎవరికి?

01/07/2017,10:00 సా.

అన్నాడీఎంకేలో పుట్టిన ముసలం ఇంకా చల్లార లేదు. దినకరన్, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరేటట్లు కన్పిస్తున్నాయి. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు టీటీవీ దినకరన్ ను పళనిస్వామి వర్గం దూరంగా పెట్టింది. దినకరన్ కు పార్టీతో సంబంధంలేనట్లే పళనిస్వామి వర్గం వ్యవహరిస్తోంది. పార్టీ గుర్తు కోసం, [more]

రెండాకులు….మూడు ముక్కలు

07/06/2017,07:42 ఉద.

అమ్మ జయలలిత బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన అధికారాన్ని అన్నాడీఎంకే నేతలు పూర్తికాలం అనుభవించేట్లు లేరు. గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే మూడు గ్రూపులయింది. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి శశికళ మేనల్లుడు దినకరన్ నుంచే ముప్పు పొంచి ఉంది. అయినా పళనిస్వామి ఏమాత్రం తగ్గడం లేదు. [more]

వీరిద్దరూ కలిసేట్లు లేరే…?

25/04/2017,07:32 ఉద.

తమిళనాట హైడ్రామాకు ఇంకా తెరపడలేదు. చర్చలే మొదలు కాలేదు. పన్నీర్, పళని గ్రూపులు ఎవరికి వారే సమావేశమై చర్చించుకోవటం తప్ప ఇద్దరూ కలసి కూర్చుని చర్చించుకోలేదు. సోమవారం ఇరువర్గాల మధ్య విలీన చర్చలు జరుగుతాయని అందరూ భావించారు. కాని అన్నాడీఎంకే కార్యాలయంలో పళనిస్వామి వర్గమే భేటీ అయి పన్నీర్ [more]

అన్నాడీఎంకేలో జల్లికట్టు మొదలయిందే….?

18/04/2017,08:00 సా.

తమిళనాడు అన్నాడీఎంకేలో ఆట మొదలయింది. రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే ఇప్పడు తిరిగి కలవాలంటే శశికళ కుటుంబం అడ్డొస్తుంది. పన్నీర్ సెల్వం మరోసారి శశికళ వర్గంపై విరుచుకుపడ్డారు. జయలలిత మరణానికి శశికళే కారణమని ఆయన అంటున్నారు. జయ మృతిపై విచారణ జరపాలని పన్నీర్ తాజాగా మరోసారి డిమాండ్ చేశారు. జయలలిత [more]

దీప జోరు…చిన్నమ్మ బేజారు..

17/01/2017,10:10 ఉద.

అన్నాడీఎంకేలో వారసత్వ పోరు మొదలైంది. జయ మేనకోడలు దీపకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. జయ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలని వేలాది మంది జయ అభిమానులు దీప చుట్టూ తిరుగుతున్నారు. మెరీనాబీచ్ లోని జయ, ఎం జీ రామచంద్రన్ సమాధుల వద్ద వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వచ్చి నివాళులర్పించారు. [more]

1 4 5 6
UA-88807511-1