నాదెండ్ల నిలదొక్కుకుంటారా…??

18/03/2019,04:30 సా.

ఆంధ్రా ప్యారిస్‌గా పేరుండి రంగస్థలం, రాజకీయం, సినిమా ఇలా అన్ని రంగాల్లోనూ ముందున్న తెనాలి నియోజకవర్గంలో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలయిన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల పోటీ తప్పనిసరి అనేది అందరికీ తెలిసిందే. కానీ జనసేన తరుపున మాజీ [more]

ఈ సారైనా వైసీపీ జెండా ఎగిరేనా…?

17/03/2019,08:00 సా.

గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయ చైత‌న్యానికి ప్ర‌తీక‌గా చెప్పుకోవాలి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు వామ‌ప‌క్షాల ఉద్య‌మాల‌కు కంచుకోట‌గా ఉండేది. 1952లో ఏర్ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం చ‌రిత్ర చూస్తే ఇక్క‌డి రెండుమార్ల‌కు మించి గెలిచిన నాయ‌కుడు లేడు. విల‌క్ష‌ణ తీర్పున‌కు వేదిక‌గా నిలుస్తూ వ‌స్తోంది. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఈ [more]

నువ్వు ఇక్కడొద్దులే రాజా….?

05/03/2019,09:00 సా.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా జరగనుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన 2009లో ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి తొలి [more]

ఛాయిస్ నాదెండ్లదేనా…??

23/11/2018,09:00 ఉద.

నాదెండ్ల మనోహర్. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ తో ప్రయాణించి ఇటీవల పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ ను నిజానికి పార్లమెంటుకు పంపించాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. అయితే నాదెండ్ల మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇటీవల పవన్ తో [more]

నాదెండ్ల ఫ్యూచర్ తేలిపోనుందా…!

28/10/2018,07:00 సా.

గుంటూరు జిల్లాలో ఆంధ్రా ప్యారిస్‌గా పేరున్న తెనాలి నియోజకవర్గం ఎంతో మంది రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. ఆలపాటి వెంకటరామయ్య, దొడ్డపనేని ఇందిర, అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్‌, ఆలపాటి రాజా లాంటి కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కాకలతీరిన‌ [more]

జగన్ మనస్తత్వం అలాంటిది…!

22/09/2018,07:00 ఉద.

అన్నా బ‌త్తుని శివ‌కుమార్‌. గుంటూరు జిల్లా తెనాలి రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌స్థాయిగా వినిపించేదే..! దివంగ‌త మాజీ మంత్రి అన్నాబ‌త్తుని స‌త్యనారాయ‌ణ కుమారుడిగా శివ‌కుమార్‌.. రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. 1983, 1985 ఎన్నిక‌ల్లో అన్నాబ‌త్తుని స‌త్య‌నారాయ‌ణ టీడీపీ త‌ర‌ఫు తెనాలి అభ్య‌ర్థిగా పోటీ చేసి రెండు సార్లు [more]

ఈసారి గుంటూరులో ఫ్యాన్ గాలే!

23/08/2018,06:00 ఉద.

రాజ‌కీయాల్లో ఎత్తుల‌కు పై ఎత్తులు కామ‌న్‌. అధికారం ద‌క్కించుకోవాలంటే ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేయాల్సిందే. ఈ విష‌యంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేదు. ఏ పార్టీ అయినా ఆఖ‌రి ల‌క్ష్యం అధికార‌మే! అంతెందుకు త‌న‌కు అధికారంతో ప‌నిలేద‌ని మాటలు చెప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ సైతం ఆఖ‌రుకు అధికారం [more]

ఈ రాజా చేయి వేస్తేనే..‘‘పవర్’’..!

29/07/2018,08:00 సా.

తెనాలి! గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలి ప్రాంతానికి అత్యంత సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. ఆంధ్రా ప్యారిస్‌గా పేరొందిన ఈ ప్రాంతం స‌పోటా తోట‌ల‌కు ప్ర‌సిద్ధి. ఇక్క‌డి నుంచి స‌పోటా.. ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి అవుతుంద‌నే విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. అలాంటి ప్రాంతంలో రాజ‌కీయాల్లోకొన్ని సెంటిమెంట్లు ఉన్నాయ‌ని [more]

పక్కా లోకల్ అంటున్న వైసీపీ

29/06/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో లోక‌ల్ నేత‌ల‌కు ఉండే హ‌వా అంతా ఇంతా కాదు. స్థానికంగా ఎదిగే నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభ సం బంధం ఉంటుంది. స్థానిక స‌మ‌స్య‌లు లోక‌ల్ నేత‌ల‌కైతే.. బాగా తెలుస్తాయ‌ని, వారికి అవ‌గాహ‌న కూడా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తారు. స్థానిక ప్ర‌జ‌లు ఆయా నేత‌ల‌తో అటాచ్ మెంట్‌ను [more]