బ్యాడ్ నేమ్ తోనే… బ్యాండ్ బాజా…!!!
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధించిన చింతమనేని ప్రభాకర్ మరోసారి కూడా విజయం దిశగా దూసుకుపోతున్నారా? ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది? ఆయన దూకుడు ప్రదర్శించేందుకు ముందడుగు వేస్తున్నారా? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పు [more]