రేపటి నుంచి అభ్యర్థుల ఎంపిక

16/02/2019,04:12 సా.

గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించాలని నిర్ణయించారు. విభేదాలు, [more]

నో రికమండేషన్స్ ప్లీజ్…!!

29/01/2019,08:00 సా.

మరో మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన హామీలు కూడా ఇచ్చారు. ఇటీవలి కాలంలో వెల్లడైన [more]

అసంతృప్తులపై కాంగ్రెస్ వేటు

24/11/2018,05:17 సా.

పార్టీని దిక్కరించి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మొత్తం 19 మంది నాయకులపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కు గురైన వారు… బోడ జనార్ధన్(చెన్నూర్), రవి శ్రీనివాస్(సిర్పూర్), అనీల్ జాదవ్(బోథ్), హరినాయక్(ఖానాపూర్), రత్నాకర్(నిజామాబాద్ అర్బన్), అరుణతార(జుక్కల్), శివకుమార్ [more]

మరో మూడు గంటలే…వింటారంటారా…??

22/11/2018,12:13 సా.

నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరి కొన్ని గంటలే ఉండటంతో అన్ని పార్టీలూ రెబెల్స్ ను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి రెబెల్స్ గా వేసిన కొత్త మనోహర్ రెడ్డి(మహేశ్వరం), రాజారపు ప్రతాప్(స్టేషన్ ఘన్ పూర్), శశిధర్ రెడ్డి(కోదాడ), ఎర్రబెల్లి ప్రదీప్ రావు(వరంగల్ ఈస్ట్), గండ్ర [more]

టీజేఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

17/11/2018,07:22 సా.

తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేయనున్న తెలంగాణ జన సమితి నాలుగు స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు. చేసింది. మరో నాలుగు స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇవాళ లేదా రేపు వీటిపై కూడా స్పష్టత రానుంది. మల్కాజ్ గిరి – కపిలవాయి దిలీప్ కుమార్ మెదక్ [more]

బ్రేకింగ్ : సీపీఐ అభ్యర్థుల ప్రకటన

14/11/2018,04:14 సా.

తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమిలో భాగంగా సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు. హుస్నాబాద్ – చాడా వెంకట్ రెడ్డి బెల్లంపల్లి – గుండా మల్లేశ్ వైరా [more]

ఇక వీరికి మొండిచెయ్యేనా..?

14/11/2018,11:49 ఉద.

కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలైనా అనేక మంది నాయకులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. పలువురు నాయకుల సీట్లను అధిష్ఠానం ఇంకా ఫైనల్ చేయలేదు. మిత్రపక్షాలకు కేటాయించే సీట్లు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

14/11/2018,11:27 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో 65 మంది అభ్యర్థులను ప్రకటించినా రెండో జాబితాతో మొత్తం 75 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖానాపూర్ – రమేశ్ రాథోడ్ [more]

కాంగ్రెస్ లిస్ట్ ….ది ….బెస్ట్ ..?

14/11/2018,08:00 ఉద.

ఎన్నికల వేళ అసమ్మతులు… అసంతృప్తులు సహజం. ఏ పార్టీ అయినా టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీపైన తిరుగుబాటు బావుటా ఎగరేయడం సాధారణ విషయమే. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, అసంతృప్తులను పక్కన పెడితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక [more]

టీడీపీ అభ్యర్థులు వీరే

12/11/2018,04:37 సా.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న స్థానాల్లో 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మహాకూటమిలో భాగంగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. మిగతా ముగ్గురు అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఖమ్మం – నామా నాగేశ్వరరావు సత్తుపల్లి – సండ్ర [more]

1 2 3 4