వైసీపీలో ఆ …ఫీవర్..వైరల్… !!

31/12/2018,07:30 ఉద.

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు ఇపుడు ఎన్నికల జ్వరం పట్టుకుంది. కొత్త ఏడాది వస్తోందన్న ఆనందం కంటే ఎన్నికలు దగ్గర పడ్డాయన్న ఆందోళన ఎక్కువైపోతోంది. మరో వైపు వైసీపీ అధినేత సుదీర్ఘ పాదయాత్ర కూడా పూర్తి అవుతోంది. జగన్ మళ్ళీ పార్టీ వైపు యాక్టివ్ గా వస్తే తమ జాతకాలు [more]

బ్రేకింగ్ : ఆ ఇద్దరికి నో టిక్కెట్

06/09/2018,03:20 సా.

105 మంది అభ్యర్థులను ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు , సంగారెడ్డి జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు టిక్కెట్లు నిరాకరించారు. మల్కజ్ గిరి, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు [more]

బ్రేకింగ్ : సెప్టంబరులోనే అభ్యర్థుల ప్రకటన

13/08/2018,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎదుర్కొంటామన్నారు. సెప్టంబరు లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సెప్టంబరు 2వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పెట్టనున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో [more]