తూచ్… సినిమాలో మూడు కేరెక్టర్స్ కాదు.. ఒకే కేరెక్టర్!!

11/09/2018,07:39 సా.

టచ్ చేసి చూడు, నెల టికెట్ సినిమాల ప్లాప్స్ తో రవితేజ ప్లాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్న శ్రీను వైట్లను పిలిచి మరీ సినిమా అవకాశం ఇచ్చాడు. శ్రీను వైట్ల గత చిత్రాలు వరసగా ప్లాప్ అవడంతో.. అతనికి సినిమా ఇచ్చే హీరో లేకపోవడంతో… స్నేహితుడైన రవితేజ [more]

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్

27/08/2018,07:05 సా.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ర‌వితేజ కూడా తొలిసారి త‌న [more]

బికినీలో ఇలియానా… మతిపోతోంది..!

24/08/2018,12:08 సా.

పోకిరి, జల్సా, జులాయి ఇంకా చాలా హిట్ సినిమాల్లో నటించిన ఇలియానాకి బాలీవుడ్ పిచ్చి కాస్త దిగింది. జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఇలియానా మళ్లీ చాలా రోజులకు రవితేజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీను వైట్ల డైరెక్షన్ [more]

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్

15/08/2018,12:08 సా.

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది. శీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని చాలా ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఓ ఉంగ‌రం.. రాజు రాణి బొమ్మ‌లు టైటిల్ లో క‌నిపిస్తున్నాయి. ఇది చాలా కొత్త‌గా [more]

శ్రీను వైట్ల కోరికను కాదన్న మహేష్

23/07/2018,12:29 సా.

మహేష్ కెరీర్ లో దూకుడు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీను వైట్ల మహేష్ కు మంచి టైంలో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను ఒక కోరిక కోరగా అది [more]

నిర్మాత చెప్పినట్టు వినాల్సిందే!

22/07/2018,02:20 సా.

టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు ఒక స్టేజ్ కి వచ్చేసాక అంటే హిట్ దర్శకుడిగా ముద్రపడిన తర్వాత ఆ దర్శకుడు ఏం చెబితే అదే సినిమా సెట్స్ లో చెల్లుతుంది. ఇంక్లూడింగ్ నిర్మాత కూడా దర్శకుడు మాట జవదాటడు. అలాంటి వాళ్లలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ [more]

రవితేజ మూవీ ఆగిందా?

17/07/2018,08:23 ఉద.

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తన మిత్రుడైన శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ [more]

నాలుగో సినిమా ఏం చేస్తుందో…?

11/07/2018,11:38 ఉద.

టాలీవుడ్ లో రవితేజ – ఇలియానాల జంట ఏం హిట్ పెయిర్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్స్ అయితే ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా. తాజాగా రవితేజ – ఇలియానా ల జంట అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో జంటగా [more]

ఇలియానా కి కాలం కలిసొచ్చేలా కనబడుతుంది

06/07/2018,11:06 ఉద.

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ నుండి టాలీవడ్ కి వచ్చి చేరింది. గతంలో టాలీవుడ్ లో హిట్ సినిమాల్తో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సెటిల్ అవుదామనుకున్న ఇలియానా కి బాలీవుడ్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ఇలియానా టాలీవుడ్ [more]

ఇలియానా రావడం పక్కా..?

22/06/2018,12:40 సా.

టాలీవుడ్లో సినిమా చేసి ఇలియానా కి చాలా కాలమైంది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్న ఇలియానా తాజాగా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే అమ్మడునుండి ఎటువంటి సమాచారం లేదు. కారణం ఇలియానా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుంటూ బీచ్ ఒడ్డున [more]

UA-88807511-1